21 Replies to “APARTMENTALITY ”

  1. Really appreciate the way you bring out the real issues faced in apartments with such clarity and humor. Your writing makes the readers smile while also making them think about the reality behind it. It’s a wonderful balance of observation, expression, and meaningful storytelling.

    1. Revolutionary writings need not necessarily come from revolutionaries. People with kind hearts, with empathy and sympathy for fellow beings, will write better things. The issues highlighted in this article are part of our everyday lives. But only those who have their ears fixed to the ground alone will capture the good, the bad and the ugly part of ourselves.
      అపార్ట్ మెంటల్ ధోరణులను కళ్ళ ముందు సాక్షాత్కరింప జేసిన హర్షవర్ధన్ గారికి కృతజ్ఞతలు. 🙏🏼

  2. అపార్ట్మెంట్ జీవితాలను కూలంకషముగ చర్చించారు. మనిషి తన చుట్టూ తాను గోడలుకట్టుకుంటాడు అన్న బుచ్చిబాబుగారి మాటలకు 90% నిదర్శనమే అపార్ట్మెంట్ జీవితాలు.
    మీ కథనం చాలా బాగుంది.

  3. To add one more sarcastic word pair to zomoto tomato. Etc That is సిగ్గిడిచి స్విగ్గీ

  4. చాలా చాలా బాధ కలిగించే విషయాలు, సంఘటనలు ఎదుటి వారి కష్టాలు కొందరి కంటికి కొట్టొచ్చి నట్లు కనిపించినా హృదయాల్లో కించిత్ కరుణ జాలి స్పందనలు కలుగవు రావు. పైగా అవి చూసి ఈసడింపులు పిర్యాదులు.
    ఇది ( ఈ యథార్థ రచన ) నేను చదివిన సమయంలో మా అపార్టు లో సంభవించిన విషయం తెలుపుచున్నా. ఇక్కడ సెల్లారులో ఒక గూటిలో (అదీ అద్దెకు సుమా)ఉంటూ
    మాకు బట్టలు వేడి చేసి (చలువ కన్నా మంచి పదం?) బ్రతుకీడుస్తున్న 60 పడికి దగ్గర అవుతున్న ఒక అమాయక వృద్ధ దంపతుల విషయం.
    1.మంచి నిజాయితీ సేవలు గత 8 ఏళ్ళుగా
    ఒక జత బట్టలకు మొదలు₹ 10 (3 ఏండ్లు)
    తర్వాత ₹15 (4 ఏం)
    గతఞసంవత్సరం నేను బయట ఐరన్ వారు జతకు 30 వసూలు చేస్తుంటే నాకు భాద కలిగి అందరికీ నచ్చచెప్పి చేయప్రయత్నించి భంగపడ్డారు. నేను మటుకు 25 ఇస్తా. ఏదో చివరకు ఏడ్చి ఊడ్చి 20 ఇస్తున్నారు.
    ఇపుడు వార్ తో ధరలు పెరిగి మిగతా కాలనీల్లో జత 40- 2025 నుంచి చేసినా కనీసం అతనికి ఆవిషయం గురించి ఏ మీ ఎత్తరు.
    వారి son ku brain stroke (village lo) వస్తే నో సహాయం.
    వారు అడగలేరు sheer exploitation of Labour.
    60 ₹ monthly save ayyayi ani ఘనకార్యం సాధించినట్లు సంబరపడు అల్పసంతోషులు.
    వారి ఏడుపులు వినరావు.
    To day morning I handed over a play card to him for display which read,
    OWING TO THE INCREASE IN EPENDITURE on INPUTS.
    THE NEW RATES OF ₹30 per pair wef 12.5.26 are inevitable”
    To day as a sheer coincidence, Committee meeting was held and discussion raised there in who has helped them for in the display.
    After wards in the evening I got this post forwarded by my earlier philanthropic boss, Sri K. Shridhar.
    Tom I have to see what will happen. I never attended any GBMs or BBMs. But I help the deserved hard working needy. Thanks for the apartmentality.

  5. Some of the watchmen play “games”, to say politics. They take the sides of maintenace persons and harass the other owners, bully them. Just a week back, I bought a door frame fro replacement in my flat and kept aside near my parking. The side length was partly broken. It is a small building of ten flats. He says children playing on the road are jumping the wall and damaged it. When asked why didn’t you call me, he says no money in phone, but got three mobiles where as I had one. At times the other residents are also behaing arrogantly and ridiculously. In my knowledge, many people sre moving to own house oflate to escape thie daily harassment.

    1. Yes caste play s pivot role.
      watchmen (two ) are given free acc and 19000 pay. They wish only the comm members and give over respect.

  6. “అపార్టుమెంటాలిటీ” మానవసంబంధాల అధోగతికి అద్దంపడుతోంది. ధనవంతులయ్యాంగాని, గుణవంతులుగా మనలేకపోతున్నాం. సగటు మానవజీవితానికి అనవసరమైనవి కూడా కనిపెట్టంగాని, ఆనందకర జీవితానికి అవసరమైన కనీస గౌరవమర్యాదల విషయంలో వెనకపడ్తున్నాం.

  7. Good morning Babai garu…
    Chala chala bagundi… reality ni chala funny ga narrate chesaru….😊
    Nijame, chese pani edina eduti varini modata oka sati manishi ga gurthiste chalu…
    Thank you for sharing 🙏

  8. Your insightful and humorous portrayal of apartment life was greatly appreciated. The sarcastic tone effectively conveyed valuable lessons on neighborly conduct and interactions with building staff. Thank you for making this Sunday morning enjoyable with your apartment story.

    Gunti Bikshapathi
    Karimnagar

  9. Your insightful and humorous portrayal of apartment life was greatly appreciated. The sarcastic tone effectively conveyed valuable lessons on neighborly conduct and interactions with building staff. Thank you for making this Sunday morning enjoyable with your apartment story.

    Gunti Bikshapathi,
    Karimnagar.

  10. కొత్త ఆవకాయ లాగా రుచిగాను ఘాటుగాను ఉంది. చురకలు చతురోక్తులు తో నిండి ఉండి, ఇంకాస్త ఉంటే బాగుంటుంది కదా అనిపించింది 🙏🙏

  11. Apartments లోని జీవితం చక్కగా సునీసత హాస్యం జోడించి వివరించినందుకు అభినందనలు.. నేను గత 40 ఏండ్ల గా అపార్ట్మెంట్ లో ఉంటున్నాను..15 places లో వున్నాను..ఇంకో విషయం.. అపార్ట్మెంట్ culture బొంబాయి లో మాత్రం మేలు.మిగతా అన్నీ ఊళ్ళ కంటే.. Watch man జీవితం నిజం.. మన వారికీ శక్తి కొద్ది సాయం చేస్తుంది.. Thank less job ధనుంజయ లాగా కొంత కాలం వెలగపెట్టాను.. 15 రోజులు క్రితం జరిగిన సంఘటన.. Kousik కొత్త కారు (4 నెలలు ఓల్డ్, 36 లక్షలు విలువ ) ను అర్థ రాత్రి 2 గంటలకు అపార్ట్మెంట్ లోని ఒక సాఫ్ట్ ware భార్య భర్తలు ఇద్దరు మద్యం మత్తులో పార్కింగ్ లో ఉన్న car గుద్ది pillar nu గుద్ది సెక్యూరిటీ ని గుద్దబోయి ఆగింది. Heavy damage. 2 లక్షలు ఖర్చు.. Car లేకుండా ఇబ్బంది. Kousik అన్నీ light తీసుకుంటాడు కాబట్టి సరిపోయింది.. అపార్ట్మెంట్ లోని కొత్త మలుపు

  12. అపార్ట్మెంట్ లో నివసిస్తే అద్వైతం బోధపడుతుంది. అది ఆలా ఉంచితే అపార్ట్మెంట్ లో నివసించే వారి మనస్తత్వాలామీద పరిశోధన చేస్తే ఈ జీగా రెండు మూడు thesis లు తయారవుతాయండి. ఎవరికైనా సూచించి పుణ్యం కట్టుకోండి.
    అభినందనలు హర్ష గారూ!

  13. అపార్ట్మెంటాలిటీని చక్కగా గమనించి ఆసాంతం హాస్యభరితంగా అద్భుత చిత్రీకరణ చేశారు సార్ ———చలం

  14. సార్, అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ల ప్రవర్తన మరియు మనస్తత్వాలు కళ్ళకు కట్టినట్లుగా హాస్య భరితంగా చతురొక్తులతో భలేగా చెప్పారు మీరు. ఆసాంతం నవ్వు తెప్పించే విధంగా ఉంది. మీరు మరిన్ని మంచి టాపిక్స్ కవర్ చేయాలని కోరుకుంటున్నాను.

    మీ
    సుమతి

  15. As usual, wonderfully written about the living in 4 lifeless walls. I think we human beings are intelligent Crabs, one crab tries to climb up the wall and the other one pulls it down, so the saying goes. We, intelligent crabs make other crab not to try to climb at all. We use our intelligence to condition the mind of others like that.

  16. సార్, అపార్ట్‌మెంట్లలో ఉండే మనుషుల మనస్తత్వాలను (Apartmentality), వారి సంకుచిత ధోరణులను చాలా లోతుగా, అంతే హాస్యస్పదంగా విశ్లేషించారు. అద్భుతమైన కథనం!

    1. Good evening sir, well said about appartment culture, people adament behaviour with neighbouring flat owners and some times petty issues goes to police station for settlement.
      I am staying in individual house at Tirupathi, I have one appartment given for rent and the appartment secretary is nice person, but nobody pays maintenance charges regularly and lift maintenance is horrible.
      You have narrated the story in realistic way and by studying your story no body will purchase appartment and prefer independent house.regards.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *