Signature

11 Replies to “భాగవతమేళ! ఆనంద హేల! ”

  1. నిజంగా అదృష్ట వంతులు సార్ మీరు నిజంగా చక్కగా మంచి ప్రోగ్రాము లో పాల్గొన్నారు ఇది అందరికీ లభించదు అభినందనలు అండి

  2. Hope to see this wonderful mela once in my lifetime. Thank you Harsha garu for so beautifully describing the centuries old tradition still going on.

  3. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని దేవాలయాల్లో తంజావూరు పెయింటింగ్స్ చూశాను. చాలా కలర్ ఫుల్ గా కళాత్మకంగా ఉన్నాయి. తంజావూరు అంటేనే అలా ఉంటుందేమో. అక్కడ మనుషులు కూడా అలానే కళాత్మకంగా ఉంటారేమో అనిపించింది ఈ కథనం చదివాక.

  4. హర్ష వనంలో మరో పంట పండించినందుకు ధన్యవాదములు. చాలా బాగుంది మీ ప్రెసెంటేషన్.

  5. హర్షవర్ధన్ గారు ఏ విషయం మీద వ్రాసినా చాలా నిశితంగా పరిశీలించి కళ్ళకు కట్టినట్లు వ్రాస్తారు. వారికి హార్ధికాభివందనములు.

  6. హర్ష వనంలో మరో అద్భుతమైన పంట పండించారు. చాలా బాగుంది.

  7. హర్ష గారు,

    ఇలాంటి ఒక భాగవత మేళా జరుగుతుందనే తెలియదు, పైగా కళ్ళకు కట్టినట్లు వివరించారు.
    ధన్యవాదములు 🙏

  8. మీరు వివరించిన భాగవతమేళ నిజముగా ఆనంద హేళ! మీరు పంచుకున్న అనుభవాన్ని మేము కూడా హృదయపూర్వకంగా అనుభూతి చెందాము సర్.

  9. భాగవత మేళా ను కళ్ళ కద్దినట్టు మీరు వివరించిన విధానం చాలా బాగుంది. మేమూ మీతో బాటే వచ్చి తిలకించినట్టే ఉంది సుమండి!
    చాలా కొత్త విషయాలు తెలిసాయి.
    ధన్యవాదాలు———చలం

    1. ఈ భాగవతమేళా తప్పకుండా ఖచ్చితంగా చూడాలి అని అనిపించేలా ఉందండి. కళ్లకు కట్టినట్లు చూపించారు. అద్భుతం.

  10. మేళా ను హృదయం కి హత్తుకునేలా అభివర్ణించారు హర్షా గారు…అందునా మీరు పదిల పరచిన చిత్రములు చూపరులకు ఆనందం కలిగిస్తున్నవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *