Signature

3 Replies to “Startup”

  1. పి. హెచ్. డి ల మీద బాగా చెప్పారు. అది చదివేటప్పుడు నాకు ఓ విషయం గుర్తుకు వచ్చింది. నేను ఈ మధ్య ఒక వార్డు సచివాలయం కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక name plate చూసా, so and so, Ph.D, ward digital Assistant అని. అది చూసి ఔరా పి. హెచ్. డి లు ఎంత దిగజారి పోయాయనుకొన్నాను.
    ఈరోజే news paper లో చూసా 11 సంవత్సరాల కుర్రోడు 25 కోట్ల start up అట 🤔🤔🤔🤔

  2. వ్యంగ్యంగా, తలంటినట్లు ఉంది.. అసలు పరిశోధనకు పనికిరాని వస్తువు అంటూ ఏదీ ఉన్నట్టుగా లేదు. సౌండ్ తక్కువ చేసే టపాసులు కనిపెట్టినట్టు. 😄

  3. మీ స్టార్టప్ వ్యాఖ్యానం బాగుంది. బలిసిన బాచిలర్ల కథలన్నీ బాగానే బయటపెట్టారు. కాకపోతే ఒక రిక్వెస్ట్. తమ స్టార్టప్ ను పట్టాలెక్కించడానికి పాట్లు పడుతున్న genuine ఔత్సాహికులకు పనికొచ్చే అయిడియాలు కూడా ఇవ్వండి సార్. మీ సుదీర్ఘ ఉద్యోగ జీవితం ఇలాంటి ఎన్నో సందర్భాలను చూసే ఉంటుంది. వెంచర్ క్యాపిటలిస్ట్ కు సాహస పెట్టుబడిదారు అనే పదం సరిగ్గా సరిపోతుంది. భలే వాడారు. Thank You.
    అభినందనలు. 💐🙏🏼

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *