Signature

9 Replies to “Singeetham”

  1. సినిమా టీజర్ వచ్చింది కానీ ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు, అస్సలు ట్రైలర్ లేదేమో అని అనుకొని ఇంక సినిమా గురించి ఏం ఆలోచిస్తాంలె అనుకున్న సమయం లో మీ ఈ blog చాలా మంచిగా అనిపించింది సార్! Thank you for showing us paths on the parent hood, children upbringing, and finding the Real gold! Keep inspiring, keep writing!!

  2. హర్షవర్ధన్ గారూ! మీ విశ్లేషణ నాకు సంక్లిష్టంగా మారింది. సింగీతం వారి సినిమా సరే. వారి సినిమా ఎప్పుడూ బాగానే ఉంటుంది. కానీ కొన్ని (మాకు తెలియని ) సినిమాలు గురించి ఉట్టంకించారు. వాటిని ఎక్కడ పట్టుకోవాలి. ఏమైనా మీ బహుముఖీ నత కు అభినందనలు.

    1. శుభోదయం సార్
      సింగీతం సినిమా గురించి దర్శకుని ప్రతిభ మరియి సినిమా లోని అంతర్లీనం గా సమాజానికి ఇచ్చిన సందేశాన్ని చాలా చక్కగా వివరించారు.
      ఆర్. వెంకటయ్య
      సహాయ కమీషనర్
      CCT Hyderabad 🙏🙏

  3. నేను ఈ సినిమా చూడకపోయినా, తప్పనిసరిగా చూడాలి అనిపించేలా చేసింది మీ సమీక్ష.

    మీరు రాసిన తీరు బహు భేషుక్కుగా ఉంది.

    సింగీతం గారు మన దేశం గర్వించ తగ్గ చాలా ప్రజ్ఞావంతులైన, దర్శకుడు.

  4. నేను ఈ సినిమా చూడకపోయినా, తప్పనిసరిగా చూడాలి అనిపించేలా చేసింది మీ సమీక్ష.
    మీరు రాసిన తీరు బహు భేషుక్కుగా ఉంది.
    సింగీతం గారు మన దేశం గర్వించ తగ్గ చాలా ప్రజ్ఞావంతులైన, దర్శకుడు.

  5. You have wonderfully captured the soul of the movie, Annayya. The review beautifully brings out the creativity, depth, and timeless brilliance of Singeetham garu and Naga Ashwin in a very engaging way. Since the film is very close to my heart, I thoroughly enjoyed reading this thoughtful appreciation as much as I enjoyed watching the movie. Truly a celebration of meaningful cinema.

  6. Now I will watch this movie to understand the magic of Sing Geetam. To enjoy musical motion picture.

    1. హర్షవర్ధన్ గారూ! మీ విశ్లేషణ నాకు సంక్లిష్టంగా మారింది. సింగీతం వారి సినిమా సరే. వారి సినిమా ఎప్పుడూ బాగానే ఉంటుంది. కానీ కొన్ని (మాకు తెలియని ) సినిమాలు గురించి ఉట్టంకించారు. వాటిని ఎక్కడ పట్టుకోవాలి. ఏమైనా మీ బహుముఖీ నత కు అభినందనలు.

  7. సింగ్ గీతం గురించి చాలా విషయాలు చెప్పారు!
    ప్రతీసారి ఆశ్చర్యానికి గురి చేసినట్టే ఈసారీ మీ సినిమా అవగాహన నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది!
    బహుశా అది ఇది అని కాకుండా అన్ని రంగాలలోనూ ప్రజ్ఞ కలిగియుండటం మీ ప్రత్యేకతేమో!
    అభినందనలు 🙌—-చలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *