12 Replies to “APARTMENTALITY ”

  1. Some of the watchmen play “games”, to say politics. They take the sides of maintenace persons and harass the other owners, bully them. Just a week back, I bought a door frame fro replacement in my flat and kept aside near my parking. The side length was partly broken. It is a small building of ten flats. He says children playing on the road are jumping the wall and damaged it. When asked why didn’t you call me, he says no money in phone, but got three mobiles where as I had one. At times the other residents are also behaing arrogantly and ridiculously. In my knowledge, many people sre moving to own house oflate to escape thie daily harassment.

  2. “అపార్టుమెంటాలిటీ” మానవసంబంధాల అధోగతికి అద్దంపడుతోంది. ధనవంతులయ్యాంగాని, గుణవంతులుగా మనలేకపోతున్నాం. సగటు మానవజీవితానికి అనవసరమైనవి కూడా కనిపెట్టంగాని, ఆనందకర జీవితానికి అవసరమైన కనీస గౌరవమర్యాదల విషయంలో వెనకపడ్తున్నాం.

  3. Good morning Babai garu…
    Chala chala bagundi… reality ni chala funny ga narrate chesaru….😊
    Nijame, chese pani edina eduti varini modata oka sati manishi ga gurthiste chalu…
    Thank you for sharing 🙏

  4. Your insightful and humorous portrayal of apartment life was greatly appreciated. The sarcastic tone effectively conveyed valuable lessons on neighborly conduct and interactions with building staff. Thank you for making this Sunday morning enjoyable with your apartment story.

    Gunti Bikshapathi
    Karimnagar

  5. Your insightful and humorous portrayal of apartment life was greatly appreciated. The sarcastic tone effectively conveyed valuable lessons on neighborly conduct and interactions with building staff. Thank you for making this Sunday morning enjoyable with your apartment story.

    Gunti Bikshapathi,
    Karimnagar.

  6. కొత్త ఆవకాయ లాగా రుచిగాను ఘాటుగాను ఉంది. చురకలు చతురోక్తులు తో నిండి ఉండి, ఇంకాస్త ఉంటే బాగుంటుంది కదా అనిపించింది 🙏🙏

  7. Apartments లోని జీవితం చక్కగా సునీసత హాస్యం జోడించి వివరించినందుకు అభినందనలు.. నేను గత 40 ఏండ్ల గా అపార్ట్మెంట్ లో ఉంటున్నాను..15 places లో వున్నాను..ఇంకో విషయం.. అపార్ట్మెంట్ culture బొంబాయి లో మాత్రం మేలు.మిగతా అన్నీ ఊళ్ళ కంటే.. Watch man జీవితం నిజం.. మన వారికీ శక్తి కొద్ది సాయం చేస్తుంది.. Thank less job ధనుంజయ లాగా కొంత కాలం వెలగపెట్టాను.. 15 రోజులు క్రితం జరిగిన సంఘటన.. Kousik కొత్త కారు (4 నెలలు ఓల్డ్, 36 లక్షలు విలువ ) ను అర్థ రాత్రి 2 గంటలకు అపార్ట్మెంట్ లోని ఒక సాఫ్ట్ ware భార్య భర్తలు ఇద్దరు మద్యం మత్తులో పార్కింగ్ లో ఉన్న car గుద్ది pillar nu గుద్ది సెక్యూరిటీ ని గుద్దబోయి ఆగింది. Heavy damage. 2 లక్షలు ఖర్చు.. Car లేకుండా ఇబ్బంది. Kousik అన్నీ light తీసుకుంటాడు కాబట్టి సరిపోయింది.. అపార్ట్మెంట్ లోని కొత్త మలుపు

  8. అపార్ట్మెంట్ లో నివసిస్తే అద్వైతం బోధపడుతుంది. అది ఆలా ఉంచితే అపార్ట్మెంట్ లో నివసించే వారి మనస్తత్వాలామీద పరిశోధన చేస్తే ఈ జీగా రెండు మూడు thesis లు తయారవుతాయండి. ఎవరికైనా సూచించి పుణ్యం కట్టుకోండి.
    అభినందనలు హర్ష గారూ!

  9. అపార్ట్మెంటాలిటీని చక్కగా గమనించి ఆసాంతం హాస్యభరితంగా అద్భుత చిత్రీకరణ చేశారు సార్ ———చలం

  10. సార్, అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ల ప్రవర్తన మరియు మనస్తత్వాలు కళ్ళకు కట్టినట్లుగా హాస్య భరితంగా చతురొక్తులతో భలేగా చెప్పారు మీరు. ఆసాంతం నవ్వు తెప్పించే విధంగా ఉంది. మీరు మరిన్ని మంచి టాపిక్స్ కవర్ చేయాలని కోరుకుంటున్నాను.

    మీ
    సుమతి

  11. As usual, wonderfully written about the living in 4 lifeless walls. I think we human beings are intelligent Crabs, one crab tries to climb up the wall and the other one pulls it down, so the saying goes. We, intelligent crabs make other crab not to try to climb at all. We use our intelligence to condition the mind of others like that.

  12. సార్, అపార్ట్‌మెంట్లలో ఉండే మనుషుల మనస్తత్వాలను (Apartmentality), వారి సంకుచిత ధోరణులను చాలా లోతుగా, అంతే హాస్యస్పదంగా విశ్లేషించారు. అద్భుతమైన కథనం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *