99 Replies to “దైవం అనుకూలిస్తే… ”

    1. What you said is correct, without devine’s permission nothing will be happen. I am also very fortunate enough to perform vastram event when Sri. Kanumuri Bapiraju was chairman T.T.D. Do you remember about 2 decades back we met at Tirumala. Good presentation

  1. ఇలా రాయాలన్నా దైవం అనుకూలించాలి
    అన్నట్లుగా రాశారు…
    పదం తర్వాత పదం చదువుతుంటే దైవదర్శనం క్యూ వేగంగా కదిలిన అనుభూతి కలిగింది. నాకు రెండు సార్లు తిరువన్నామలై దర్శనం కలుగజేసినందుకు ధన్యవాదాలు సర్.

    1. దైవం అనుకూల ముతో , త్రి మూర్తుల మనోదర్శన ము జరిగింది. అంతగా తిరుగులేని ఈ దేహానికి మనోదర్శనభాగ్యం ఆనందదాయకం . మీ మిత్రద్వయానికి నా అభినందనలు. మీరచనలలోని చిలిపితనం మాటున ఉన్న భక్తి భావనకు వందనాలు .

  2. రచనా శైలి అద్భుతంగా ఉంది సార్…
    చదువుతున్నత సేపు నేను అక్కడ తిరుగుతున్నట్టే ఉంది….

    మీ రచనలో అటువంటి ఫ్లేవర్ ఒకటి దండలో దారంలా ఉంటుంది…..
    మీరు ఒక రచయిత అనే విషయం మర్చిపోయి రాస్తూ ఉంటారు….
    అందుకోసం అంత సహజత్వం ఉంటుంది..

  3. ప్రయత్నం తో పాటు దైవానుకూలం లేనిదే ఏం జరగదు అనుకుంటూ… ప్రయత్నం కూడా చేయని వారిది చదివితే ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి మీ మీద అసూయ పడేలా అద్భుతంగా ఉంది.
    మీ అనుభవాన్ని,అంతరంగాన్ని మా తో పంచుకుని (మా ప్రయత్నం లేకుండా )మమ్మల్ని ఆనందపరుస్తున్నారంటే మాకూ దైవం అనుకూలిస్తున్నట్టే.

    ధన్యవాదములు

  4. మార్గాయాసం లేకుండా చకచకా చులాగ్గా వెళ్లిరావడం, కంపోజాయాసం లేకుండా చకచకా టైప్ చేసి ఆర్టికల్ పోస్ట్ చేసెయ్యడంమీకూ.. పఠనాయాసం లేకుండా చకచకా చదివెయ్యడం, ఆనందించేయడం మాకూ.. బాగా అలవాటైపోయాయేం..! అన్నట్టు ఓ కొసమెరుపు అభినందన.. చాలామంది ప్రొఫెషనల్ జర్నలిస్టులకంటే భేషుగ్గా మీరు Umbrella leadని మీ ప్రతిపోస్టులోనూ ఇరగదీసి, అరగదీసేస్తున్నారు సుమండీ.. మొత్తం మీరే వాడేసుకుంటే ఎలా? మాకు మిగల్చరా ఏంటి?..

  5. Anna you are blessed with everything…god will take care you all times because you are good gentleman…you help to others not even think to do harm …that is the reason god blessings always with you

  6. నమస్కారం సార్
    మీరు చేసిన యాత్ర గురించి చదివినంత సేపు, అవి స్వయంగా మేము దర్శించిన అనుభూతి కలిగింది. మీ శైలి అంత బాగున్నది.

  7. అందమైన శైలి. అరుదైన యాత్ర… తిరువణ్ణామలై, తిరుపతిలో వస్త్రసేవ, రమణుల దర్శనం….వీటితోబాటు పుస్తకాలయాలు..ఎన్నెన్ని చూపించారు.. చాలా బాగుంది..

  8. నమస్తే, మీ యాత్ర అనుభవాల సంపుటి ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను మేమే దర్శించిన భాగ్యాన్ని మాకు పంచినందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు.

  9. Hello Mamaiah
    Namastae
    I just have no words & want to say small line from the bottom of my heart
    “When the god gets you going, the going gets divine…

  10. తిరుపతి అరుణాచలం యాత్ర మేము చేసినట్లుగానే ఉన్నది. సాధారణమైన శైలిలో సాగిన
    మీ రచన🙏🙏

  11. Dear sir
    I know you visit Ramanasram every year Your affinity with Sri Ramana is deep rooted
    I feel it will drag you to your real self
    Your are blessed in many ways

  12. Excellent presentation. Subject matter is also very attractive to know about lord Siva temple and about great Siva devotee Ramana Maharshi.

  13. ఆద్యంతం అత్యంత అద్భుతంగా మీ యాత్రను విశదీకరించినందుకు మా ధన్యవాదములు హర్ష గారు. నిజంగా ఆ దైవం అనుగ్రహం ఉంటే ఏమైనా జరగవచ్చు అనడానికి ఉదాహరణ మీ తిరుమలేశ్వరుని వస్త్ర సేవ.మీవంటి మంచి మనసున్న మనిషితో మాకు అనుబంధం ఉండటం మా అదృష్టం.
    ధన్యవాదాలు అండి 🙏

  14. Beautiful memories Babai garu…
    Thank you for sharing.

    Meeru cheppinattugane temples ki e bangaru thapadam anedi oka show up laga ayyindi..
    With this we are loosing natural divinity of the temples….

  15. Excellent article Sir— ‘దైవం అనుకూలిస్తే…’ beautifully captures how divine blessings often unfold through meaningful coincidences.

  16. తిరుమలేశుని దర్శన విశేషాలు రమణాశ్రమం ముచ్చట్లు చక్కగా వివరించారు———చలం

  17. అబ్బాయి ,హర్ష , దైవం అనుకూలించినదో ఏమో !
    వకే పర్యాయం శివ కేశవు ల నిలయ దర్శనం జరిగినట్లు,
    అనుభూతి కలిగింది .
    నీరచనావిధానము నను
    చేతబట్టి నడిపించిన ,
    అనుభూతి కలిగింది.
    మంచి వయస్సులో ,
    స్వాతి వార పత్రికలో ,
    ప్రసాదు గారి వ్యాసాల ,
    ఉత్సుకత కలిగించినది .
    సరే మీరు పునదర్శనానికి ,
    వెల్లు సమయంలో నీచేతి ఆసరాతో నడవాలని కోర్క ,
    “దైవం అనుకూలిస్తే ”
    జరగాలని కోరుకోవాలని ,
    మీరచన ప్రేరేపించుచున్నవి .
    సంతోషం , శుభం .

    1. అరుణాచల వైభవం చక్కగా వివరించారు, దేవుడు తో మీ ఛాలెంజ్ లు బావున్నాయి,

  18. హర్ష,
    నీ యొక్క తిరువన్నామలై యాత్ర విశేషాలు అత్యద్భుతంగా వర్ణించావు. శ్రీ వెంకటేశ్వర స్వామి తో నీ అంతరాత్మతో జరిపిన సంభాషణ (నిందా స్తుతి) అత్యద్భుతం. మంచి మనసున్న నీలాంటి వ్యక్తికి భగవంతుడు ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు.

    తర్వాత తిరువన్నామలై లో శ్రీ స్వామి వారి అభిషేకం, శ్రీ రమణ మహర్షి గారి ఆశ్రమం వర్ణన ఒకసారిగా నీతో పాటు నేను కూడా అక్కడికి వచ్చి స్వామియే దర్శించుకున్నంత భావనను తీసుకువచ్చింది.
    మీ యొక్క రచన అమోఘం …
    మాటలు లేవు…

    నీ మిత్రుడు
    రవి

    1. Good narrative Harsha garu. I liked your criticism on making gold covering to the Ramana Maharshi’s statue.. we tend to forget the teachings of these great people . Thanks for bringing up this anomaly and creating awareness to the people…

        1. దైవం అనుకూలిస్తే అనే టైటిల్ ఈ బ్లాగ్ కి చక్కటి పేరు.

          మీ యాత్ర ఇంకో 2 రోజులు ఉండి ఉంటే బాగుండేది, చందవుతున్నంత సేపు నన్ను నేనే మర్చిపోయా.

          Thank you sir for great explanation about the “God”.

          Gold plating is a great observation.

          Waiting for the next…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *