20 Replies to “HOUSE WIFE ”

  1. సర్… నమస్కారం 🙏 మీ రచనలో
    సన్నివేశాలు, సంభాషణలు, విషయ రూపకల్పన చాలా సహజంగా ఉంటాయి. అందులో హాస్యాన్ని జోడించి చెప్పడం మనసుకు చాలా
    ఆహ్లాదాన్ని ఇస్తుంది. హాస్యం మీ రచనలో చాలా సహజసిద్ధంగా ఒదిగిపోయింది. ఇంత మంచి విషయాన్ని అందించినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు.
    👍👌👏👏💐💐

  2. మీ కథనం ఎంతో మధురంగా, మనసుకు దగ్గరగా అనిపించింది. ముఖ్యంగా మీ గతంలోని సాధారణ దినచర్యలను కథతో సహజంగా ముడిపెట్టిన తీరు చాలా హృద్యంగా, అభినందనీయం.

  3. మీరు ప్రెసంట్ వైవ్స్ ని పొగిడారో తెగిడారో తెలుసుకొంటం కొంచె కష్టమే!
    అయినా యాజ్ యూజువల్ ఇంట్రెస్టింగ్ ఎండ్ ఎంటర్టైనింగ్!

  4. Chala bagundi Babai garu…nijame manam valla kastam panchukokapoyina parvaledu but avunu kada vallu entho kastapaduthunnaru ani realize ayyi valla ni recognize cheste chalu….🙏😊

  5. హర్షవర్ధన్ గారు ఏ subject మీద వ్రాసినా వాస్తవానికి హాస్యం జోడించి చాలా interesting గా వ్రాస్తారు. Hats off.

  6. బాగుంది. చాలా కుటుంబాలలో ఇది వాస్తవం. ఎన్నాళ్లు చెయ్యి కాల్చుకుంటావ్ పెళ్లి చేసుకో అని నానుడి ఉంది. అంటే భార్య చెయ్యి కాల్చుకుంటుందనా లేదా ఆమె కాల్చుకోకుండా చేస్తుందనా.

  7. అన్నీ కోణాలు సమగ్రంగా, సంపూర్ణంగా మీ చమత్కార శైలిలో ప్రతిబింబించారు సార్..కొన్ని సందర్భ సంఘటనలు, కవితలు ఉదహరించడం సూపర్బ్..🙏🏻

  8. బాగుంది. అంతా వాస్తవం. చాలా వరకు అన్నీ కుటుంబాలు ఇంతే.

    1. ఇది పోస్ట్ చేసిన సమయం 6.22 a.m. అని చూపిస్తుంది. కరెక్ట్ కాదు.

    1. చాలా బాగుంది సార్. 100% కరెక్ట్. వాస్తవాన్ని, హాస్యానికి జతకలపి రాశారు. దీనిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మళ్లీ రిపీట్ చేయండి ఈ పోస్ట్ ని. మరొక్కసారి అభినందనలు.

  9. చాలా బాగా వ్రాశారు సార్, మీదైన హాస్యముద్రతో..

    1. ఏ ఒక్క కోణం వదలకుండా ఆడవారి కష్టాన్ని, ఇళ్ళల్లో వారి పాత్రని, మగ వారి ఆధిక్యతని వ్యంగ్యోక్తులతో చక్కగా, హృద్యంగా రాశారు. ధన్యవాదాలు

  10. Chala Vishaalu nenu kuda experience chesanu. Maa srimathi taruchu challenge chesedhi “Kictchen konni rojulu handle Cheyamani”.

  11. ఆదర్శ భావాలు ఉన్న రచయిత sir మీరు.. చాలా బాగా రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *