Signature

10 Replies to “నడిచొచ్చే నక్షత్రం”

  1. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చును అనే దానికి నిలువెత్తు ఉదాహరణ మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. అన్నయ్య, ఒదినలతో మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. ” “M

  2. కృషి,పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చును అనే దానికి నిలువెత్తు ఉదాహరణ మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. అన్నయ్య, ఒదినలతో మిమ్మల్ని చూడటం చాలా సంతోషం.🙏🙏🙏

  3. సార్, చిరంజీవి గారు మెగాస్టార్ మాత్రమే కాదు గొప్ప మానవతావాది.చిరంజీవి గారి గురించి ,వారితో మీకున్న సాన్నిహిత్యం గురించి చక్కగా వివరిస్తూ మీ అనుభవాన్ని మాతో పంచుకోవడం చాలా సంతోషం సార్.మీ రచన చదివిన తరువాత నాకు వారిని కలిసిన సంతోష సందర్భం చెప్పాలనిపించింది. చిరంజీవి గారిని కలిసే అవకాశం 95 లో వచ్చింది.చిరంజీవి classmate మన ACTO నాయుడు ,నేను ఒక marriage కి వెళ్లడం జరిగింది.ఆ marriage కి చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు అంత జనసందోహం లోకూడా నాయడుని పలకరించడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.అంతేకాకుండా నన్ను ACTO నాయుడు పరిచయం చేసినప్పుడు నాతో కరచాలనం చేసి నన్ను అభినందించడం నాకు ఒక మరపురాని ఒక మధురానుభూతి.ఈ సందర్భంగా నాకు ఇవన్నీ గుర్తుచేసుకునే అవకాశాన్ని కలగచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ,నమస్కారములతో..మీ జగదీష్.

  4. మీకు మాత్రమే సొంతమైన చక్కటి సొబగైన పదజాలంతో చిరంజీవి గారితో మీరు గడిపిన సంగతులు చదవడానికి మా కళ్లు పరిగెత్తాయంటే మీరు నమ్మాలి.
    మీరు ఇలా ఆయన ఆతిధ్యం స్వీకారుస్తున్నారని ముందే తెలిసుంటే మేము మీతో బాటు వర్చ్యువల్ ఆతిధ్యంలో ఉండేవాళ్లమి.
    ఆయన సినిమా అంటే వంటిమీద బట్టలు చించుకుని మరీ దూకేవాళ్లమి. ఆయన సృష్టించిన ట్రెండ్ అటువంటిది. ఆయనకే సొంతం.
    వారితో మీకున్న సాన్నిహిత్యానికి ఒక రవ్వంత ఈర్ష్య కలిగినప్పటికీ, మీ అనుభవాన్ని మాతో పంచుకోవడంతో ఆ ఫీలింగ్ న్యూట్రల్ అయిపోయిందిలెండి .
    నమస్కారాలతో———-చలం

  5. సారు, మీకు చిరంజీవి గారితో ఇంతటి సాన్నిహిత్యం స్నేహం అంతకు మించి కుటుంబ బాంధవ్యం ఉన్నట్లు మీరు ఏ సందర్భంలో కూడా ఎక్కడ చెప్పలేదు. మీరు చిరంజీవి కుటుంబంతో గడిపిన విషయాలు నిజంగా చాలా బాగున్నాయి. ముఖ్యంగా స్టార్స్ గురించి మీ వ్యంగ్య వ్యక్తీకరణ నవ్వుతోబాటు నిజాన్ని ఆవిష్కరించింది. మీ రచన పాఠకులకు అలరిస్తుంది. ఆకట్టుకుంటుంది. నేను కూడా కొద్దిగా మీ అడుగు జాడల్లో రాస్తుంటాను. మీకు హర్షాభినందనతో .. అనుచరుడు అన్వర్

  6. అత్యద్భుతమైన రచనా శైలి. కళ్ళకు కట్టినట్లు రచించడం మీ ప్రత్యేకత. ఈరచన చిరంజీవి గారికి చేరేలా చూడండి. వారు చాలా సంతోషిస్తారు. మేము కూడా మీతోపాటు చిరంజీవి గారిని కలిసిన అనుభూతిని కలిగించారు. హృదయ పూర్వక అభినందనలండీ

  7. చాలా చక్కగా చిరంజీవి గారి గురించి వివరించారు. వారితో పరిచయం ఉన్నట్లుగా మాకు తెలియదు
    . కానీ సినీ ప్రపంచంలో రారాజుగా ఎదిగిన చిరంజీవి గారు కుటుంబాన్ని బాధ్యతగా నడిపించారు. “మెగా స్టార్” అక్షరాల వారికి వర్తిస్తుంది సినీ ప్రపంచంలో “చిరంజీవి”గా ఉండాలని హృదయపూర్వకంగా కాంక్షిద్దాం.

  8. One of the best description of, sorry, the best description of Megastar’s Character. Beautifully described by Harsha garu in his signature style.
    Well done Harsha garu.
    Namasumanjjalu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *