Signature

12 Replies to “Buffet”

  1. Nice explanation of the occasion with smart comedy feeling…
    మీకు మీరే సాటి మిత్రమా…

  2. A wonderful buffet of words, memories, and nostalgia—beautifully served. Delightful and truly left me feeling full—without eating a single bite.

  3. ఇలా buffet భోజనాలను “అన్న వితరణ”అంటే బాగుంటుందేమో బావ గారు…మీరు అన్నట్లు buffet భోజనాలు చేయటం ఒక” కళ” అందులోనూ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది ఒక నేర్పరితనం. ఒక్కో సారి తెలిసిన వాళ్ళు లైన్ లో కనపడితే తీసుకో వాల్సిన ఐటమ్స్ మర్చిపోయి అనవసర పదార్థాలు వేసేసుకుంటూ తర్వాత నాలుక కొరుకు కుంటాము ఒక్కోసారి కడుపు నిండినాక ఫలాని పప్పు చారు వేసుకో వలసింది అని అనుకుంటూ ఉంటాము ఈ లోగా కొన్ని కొత్త రకం స్వీట్లు వెక్కిరిస్తూ ఉంటాయి మనం వదిలేసినందుకు…ఇలా మీరు రాసిన కథనం ఆసాంతం ఎంజాయ్ చేసాము హర్ష గారు…

  4. Excellent. These experiences like searching for better half after finishing dinner or lunch – our dresses getting soiled or coloured with food items and searching for vehicles and getting cheevatlu from our spouses when they notice coloured dresses are common. Yes it is a big relief when food is served on tables. I too hate buffet dinners or lunch. Buffet dinners are impersonal or sometimes humiliating as we search for items for second serve.

  5. Functions లో మనం అనుభవిస్తున్న ఇబ్బందులు ,బాధలు,
    మొకమాటాలు,చాలా విపులంగా
    వివరించారు..ప్రస్తుతం ఎవరు ఎన్ని
    ఎక్కువ ఐటమ్స్ పెడితే అంత గొప్పగా
    ఫీలవుతున్నారు…90%waste అవుతుంది… ఆదా చెయ్యండి… ఖర్చులు తగ్గించండి..
    మిత్రుడు హర్ష కు కృతజ్ఞతలు.

  6. Thank you anna it is a great privilege to me to have your presence and blessings to young couple

    Your elebrate observations on wedding food is really going mad anna
    Hope this is not required at all
    A simple marriage with all our family members and very close friends is more than enfough anna

  7. Thank you Harsha garu for your well arranged Buffet which I enjoyed like a Buffalo in a well grown grassland. Hopefully, we shall have Robo served Buffet too very soon. Till then let us enjoy the present style of Buffet with better balancing act of carrying 1 kg weight in one hand and answering mobile phone with the other hand and cross the crowds without spoiling our Manyavars. For that fine tuning of our act,we need to attend more Buffets. Please convey my Namaskaramulu to Sri Aratiakula Ravi garu.

  8. ఇది అద్భుతమైన బ్లాగ్. పాఠకులను ఈ బ్లాగ్ ద్వారా ప్రయాణించేలా చేయడం చాలా బాగుంది.

    నేను హాజరైన వందలాది బఫే భోజన కార్యక్రమాలు నాకు గుర్తొస్తున్నాయి. జలవిహార్‌లో మనం హాజరైన అటువంటి ఒక కార్యక్రమంలో, ఆ వేదికలో ఒక చివర నుండి మరో చివరకు వెళ్లడానికి బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేయమని మీరు నిర్వాహకులతో సరదాగా అన్న మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి
    మీరు ఎప్పుడూ అనుభవపూర్వకంగానే రాస్తుంటారు. మీ రచనలు కేవలం కల్పనలు కాకపోవడం వల్లే, వాటిని పదే పదే చదవాలని మాకు అనిపిస్తుంది.
    ప్లేట్‌లో కేవలం ఒక పండు ముక్కను వేసే వ్యక్తిని ఒకసారి మీరు ‘అతను పొదుపు కమిషనర్’ అని పిలిచారు.

    సాధారణంగా మనం ‘వాస్తవానికి దగ్గరగా’ ఉండేవాటిని చూస్తుంటాం, కానీ మీ రచనలలో అసలైన వాస్తవాలు కనిపిస్తాయి.

    బ్లాగులో నా పేరు ఉండటంలో ఆశ్చర్యం లేదు. మనమిద్దరం కలిసి ఇలాంటి ఎన్నో అనుభవాలను పంచుకున్నాం. ఎలాంటి బాధాకరమైన అనుభవాన్ని అయినా తప్పించుకోవడానికి, సుమారు నాలుగు దశాబ్దాల క్రితమే నేను సలాడ్, పెరుగు అన్నం, పండ్ల ముక్కలకు మారాను. నా అలవాటును గుర్తించినందుకు ధన్యవాదాలు. మమ్మల్ని ఎక్కువ కాలం వేచి ఉంచకండి. తరచుగా రాస్తూ ఉండండి.

  9. ఏ ముచ్చటైనా గమ్మత్తుగా చెప్పడం లో ఎవరైనా మీ తరువాతే అనిపిస్తుంది!
    అడపాదడపా అందరం ఈ బఫేల బాధితులమే!అయితే ఆ బాధల్ని ఇంత హృద్యంగా చెప్పడమే మీ ప్రత్యేకత! దానికి శ్రీ పీవీసుబ్బారావు సర్ పరిష్కారం సర్వశ్రేష్టం!నమస్కారాలతో
    ————-చలం

  10. “గొప్ప వారి గోత్రాలు” అన్నట్టు మీ బఫెలో- భోజనాలు అదే విందులు చక్కగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ‘బఫె’ గురించి చాగంటి కోటేశ్వరరావు గారు, మీరు చెప్పినంతగా మరొకరు చెప్పలేదేమో అనిపిస్తుంది . మీరు ఉపయోగించిన “గగన సఖి” కన్నడలో ఉపయోగించారు. 1985 సంవత్సరంలో నరసాపురం సెమినారుకు వచ్చిన తంగిరాల సుబ్బారావు గారు – ఏ భాషలోనూ ఏయిర్ హోస్టస్ కి లేని అనువాదం కన్నడ లోనే ఉంది అని “గగన సఖి” చెప్పారు. మళ్ళీ మీరు గుర్తు చేశారు. ఇవన్నీ తీపి గుర్తులుగా భావిస్తాను. మీరు వర్ణించిన గొప్ప వారి గోత్రాలు అలాగే ఉన్నాయి. జ్ఞాపకశక్తికి, నిశిత పరిశీలనకు అభినందనలు. ధన్యవాదాలు.

  11. Satiating verbal buffet, with no need of a pantaprazole. Voice of many like us who get lost in the maze of buffets. You enjoy a unique style Anna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *