Generated by All in One SEO v4.9.10, this is an llms.txt file, used by LLMs to index the site. # హర్షవనం blog ## Sitemaps - [XML Sitemap](https://www.harshavanam.com/sitemap.xml): Contains all public & indexable URLs for this website. ## Posts - [Blog](https://www.harshavanam.com/blog/) - [Startup](https://www.harshavanam.com/startup/) - మా చిన్నప్ప్పుడు పి.హెచ్.డి పట్టాను ఏదైనా కొత్తగా కనిపెడితే వాళ్ళకు ఇస్తారు అని చెప్ప్పుకునేవాళ్ళు. ఇంకాస్త పెద్దయ్యాక ఐన్‌స్టీన్, ఆర్కిమెడీస్, ఎడిసన్, రైట్ సోదరులు లాంటి వాళ్ళే ఈ కోవలోకి వస్తారని తెలిసింది. మరింత బుద్ధి వికసించడంతో దొరక్కుండా కాపీ కొట్టినా (మన తెలుగు సినీ దర్శకుల్లా) పి.హెచ్.డీలు వస్తుండటం చూశా. తీసి తీసి రాసిందే థీసీస్ అవుతుందని మరి కొంత కాలానికి తెలిసింది. వెనకటికి దయాసాగర్ గారు (Wise కాదు Vice) వైస్‌ఛాన్సలర్‌గా కుప్పం ద్రవిడ - [Singeetham](https://www.harshavanam.com/singeetham/) - ఇటీవల మద్రాసు వెళ్ళినప్ప్పుడు మా బావమరిది పి.వి.రావు చదువుతున్న Think Like Da Vinci అనే పుస్తకం కాసేపు తిరగేసా. డావిన్సీ జీనియస్‌లకే జీనియస్ అని సంభ్రమానికి లోనై ఉండగానే ఎచ్చట నుండి వీచెనో ఈ చల్లని గాలి అన్నట్లు ‘సింగీతం సినిమా’ విడుదలవార్త చెవిన బడింది. వెంటబడి రిలీజైన రోజే చూసేసా. సింగీతం సినిమా ‘మండే మే నెల ఎండల్లో ఎర్లీ మాన్‌సూన్ జల్లుల్లా’ చల్లబరిచింది. అది చూసాక ఎవరైనా సింగీతం శ్రీనివాసరావుగారి మీద కూడా - [భాగవతమేళ! ఆనంద హేల! ](https://www.harshavanam.com/telugu-bhagavathamela/) - తంజావూరులోని ప్రపంచ ప్రసిద్ధ శ్రీ సరస్వతీ మహల్ లైబ్రరీ తెలుగు విభాగాన్ని పర్యవేక్షించే మిత్రుడు రవి రెండేళ్ల క్రితం ఒక వేసవి మధ్యాహ్నం ఫోన్ చేసి అక్కడ జరిగే, శాలియమంగళం భాగవతమేళాకు రమ్మని ఆహ్వానించాడు. దూరం వలన, మే నెల ఎండల వలన వెళ్ళడానికి మొదట కొంచెం సంకోచించాను. రవి మరీ పట్టుబట్టడంతో అతనిని సంతోషపెట్టడం కోసం అప్పటికి సరే అన్నానే కానీ నిజంగా వెళ్దామనుకోలేదు. ఆ తరువాత రోజున శ్రీ సి.ఎస్.ఎమ్. సుబ్రమణ్యం గారు ఫోన్ - [APARTMENTALITY ](https://www.harshavanam.com/apartmentality/) - పనీపాట లేనోడు రైల్లో దువ్వెనల వేలం పాటలో కూర్చున్నట్లు రిటైరైన తరువాత కాస్త తీరిక చిక్కి అపార్ట్‌మెంటాలిటీ గమనించడంతో ఈ కథనం పుట్టింది. అపార్ట్‌మెంటాలిటీ డిపార్ట్‌మెంటాలిటీ లాంటిదే. జిహ్వకోరుచి అన్నట్లు ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవాళ్ళకు ఒక్కోమైండ్ సెట్ ఉంటుందిలెండి. అపార్ట్‌మెంట్లంటే చిన్న చిన్న పావురాల గూళ్ళే. ఒక్కసారి మన ఫ్లాట్ తలుపేస్తే బ్యాంక్ సేఫ్‌లో పడుకున్నట్లే. మనం వూరెళితే ఎవ్వరినీ కాపలా ఉంచనక్కర్లేదు, గాలి, వెలుతురు పుష్కలం. ఎన్ని లాభాలో! కానీ ఇరుకు ఇరుకు గదులు, - [ఉండాల్సిన మనిషి](https://www.harshavanam.com/undalsina-manishi/) - తెలుగు భాషా ప్రేమికులు సాకం నాగరాజ గారితో నా పరిచయం పదేళ్ళకు పైగానే. తిరుపతిలో చదువుకోవడం వల్లనో, వెంకన్నస్వామి సమన్స్‌ తరచు అందుకోవడం వల్లనో ఇంచుమించు ఏడూ మా తిరుపతి యాత్ర జరగవలసిందే. మొదటిసారి నాగరాజ గారిని ప్రత్యక్షంగా కలవడం మా డిపార్ట్‌మెంట్‌ మిత్రులు తిరుపతి వాసి రవీంద్రబాబు గారితోనే. ఆ తరువాత నాగరాజ గారిని కలిసినప్పుడల్లా చిన్నవో, పెద్దవో ఒక పుస్తకాల కట్ట చేతిలో పెట్టేవారు. కలవడం వీలుకాకపోతే పుస్తకాలను (త‌మ ఖ‌ర్చుల‌తో) పోస్ట్‌ చేసేవారు. - [క‌రుణై కరిగే పంక్తులు ](https://www.harshavanam.com/zero-degree/) - ఇటీవల మోహన్‌ రుషి రాసిన ‘జీరో డిగ్రీ’ కవితా సంకలనం చదివాను. తనతో పరిచయం లేనప్పుడు, తనెవరో తెలియనప్పుడు తన మరో కవితా సంపుటి ‘స్క్వేర్‌ వన్‌’ చదివాను. ఆ పుస్తకం సైజే స్క్వేర్‌గా ఉండడం విశేషం. మోహన్‌ రుషి కవితల్లో కవిత్వం బ్లెండెడ్‌ ఫిల్టర్‌ కాఫీలో చికోరిలా మహా ఎక్కువంటే ఇరవై శాతానికి మించదు. మిగతాదంతా మానవత్వమే. కాదంటే మనిషితత్వమే. ఆర్కే లక్ష్మణ్‌ ‘కామన్‌మ్యాన్‌’ కార్టూన్‌ సిరీస్‌లో పాలిస్టర్‌ ఎనభై శాతం, కాటన్‌ ఇరవై శాతం అని రాసిఉన్న ఒక షర్ట్‌ హోర్డింగ్‌ యాడ్‌ ముందు గోచీ పెట్టుకున్న కామన్‌మ్యాన్‌ నిల్చుని దానివైపు చూస్తుంటాడు. చూసీచూసీ తనలో తాను పది శాతం కాటన్‌, తొంభై శాతం మై సెల్ఫ్‌ అనుకుని - [HOUSE WIFE ](https://www.harshavanam.com/house-wife/) - ఇంగ్లీషు భాషలో నాకు అస్సలు నచ్చని ఒకే ఒక మాట House Wife. భర్తకు భార్య అనడం మర్యాద. ఇంటికి పెళ్ళాం అనడం చాలా అమర్యాద, ఇది స్త్రీజాతికే డెరొగేటరీ చాలా చిన్నతనం. తెలుగులో గృహిణి అనే మాట గుర్తొచ్చి మనం పర్లేదు అనుకునేలోపు ‘ఇల్లాలు’ అనే మాట గుర్తొచ్చి గతుక్కుమన్నా. ఏతా వాతా తేలిందేమిటంటే దేశాలు, భాషలు మారినా భార్యకున్న House Wife, ఇల్లాలు అనే ట్యాగ్‌, అటు ఇటుగా పెద్దమార్పేంలేదు. మన అహం ఏ - [కాశీ కలైడోస్కోప్‌ బహుముఖ బనారస్‌](https://www.harshavanam.com/bahumuka-banaras/) - గత రెండేళ్లుగా ‘మిసిమి’మాసపత్రికలో ప్రచురితమవుతున్న ఆత్మీయ మిత్రులు కిల్లాడ సత్యనారాయణ గారి వ్యాసాలు చదివాను. ఇవన్నీ ఒక పుస్తకంగా వస్తే బాగుండు అనుకునేలోపే వారు ఫోన్‌చేసి ‘బహుముఖ బనారస్‌’ పుస్తకం వస్తోందని చెప్పారు. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, శివానుగ్రహం లేనిదే బహుముఖ బనారస్‌ పుట్టదు. బహుశ: హరిహరతత్త్వాన్ని మరోసారి ఎరిగింప చేయడానికేమో శివుడు ఈ కార్యాచరణకు సత్యనారాయణగారిని ఆదేశించారు. ఇటీవల మాన్యులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడుగారు ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌ దసపల్లా హోటల్లో ఆవిష్కరించిన - [Online(suffering) Shopping](https://www.harshavanam.com/onlinesuffering-shopping/) - There is a famous proverb in Telugu which goes like this: “a bored housewife planned to visit her co-sister’s mother’s house”. I want to globalize this proverb and say that everybody in this World is deeply immersed in Online shopping to console their restless souls. This only pacifier of modern man/woman is Retail therapy. It - [వాగ్భూషణం ](https://www.harshavanam.com/vagbhushanam/) - ఈ లోకంలో మాట్లాడ్డం వచ్చిన వాళ్ళు వందలకోట్లలో ఉన్నా సరిగ్గా మాట్లాడ్డం వచ్చిన వాళ్ళు కొన్ని వేలకు మించరు. మీ నాన్నగారున్నారా? మీ బాబున్నాడా? మీ అమ్మ మొగుడున్నాడా? అని అడగడంలో ఎన్ని షేడ్సో చూడండి. పై ప్రశ్నలు విన్నవాళ్ళకు ప్రశ్నప్రశ్నకు పదిపాయింట్లు బి.పి.పెరగడమో, ఎడ్రినాలిన్‌ భారీగా పంప్‌ అవ్వడమో ఖాయం. ఆ ప్రశ్నా విధానం అట్టిది మరి. అందుకనే మనవాళ్ళు ‘అమ్మా అనబోయి వొసే’ అనొద్దంటారు. వాస్తవానికి మనం ధరించే డ్రస్సులు, అభరణాలు మనకు భూషణాలు - [నాన్నకు  జేజే](https://www.harshavanam.com/naannaku-jeje/) - మా నాన్న శ్రీరామ్మూర్తి గారు 1928లో జన్మించారు. మా తాతగారు చిన్నతనంలో మరణించడంతో మా పెదనాన్న గారి సహాయంతో ఇంటర్‌ పూర్తి చేసి బి.ఏ. చదువుతుండగా 1954లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా సెలక్ట్‌ అయ్యారు. అప్పటికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడనందువల్ల మద్రాస్‌ రాయవెల్లూర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్లో శిక్షణ పొందారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో నెల్లూరు జిల్లాకు కేటాయించబడ్డారు. ఆయన చిన్ననాటి నుండి బహు కష్టజీవి. చల్లపల్లిలో వారికున్న కొద్ది పొలంలో నాట్లు వేయడం, కోత కోయడం, కలుపు - [శేఖరులు, సాహస‌ కుబేరులు](https://www.harshavanam.com/kuberulu-2025/) - సినీ రంగంలో రజతోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయుడు శేఖర్‌ కమ్ముల ‘కుబేర’ టీజర్‌ చూడగానే మా చిన్నప్పుడు బెల్లం కాసే వాళ్లు పాకం మధ్యలో ఠంగున పళ్ళానికి కొట్టే పిల్లల ఉడుకు బెల్లం తాయిలం అంత ఊరించింది. ఆపుకోలేక మొదటి రోజు మొదటాటకే మా అబ్బాయి తేజ వెంటబడి హాల్లోకి చేరాం. తెలుగు సినిమా అంటేనే మసాలా ఎక్కువ కూర తక్కువ. ‘కుబేర’ సినిమా గడిచేకొద్ది మసాలా వాసన తగ‌లకపోగా, స్విట్జర్లాండ్‌, ప్యారిస్‌ లొకేషన్లు లేవు, కాస్ట్యూమ్స్‌ ఛేంజ్‌ - [దైవం అనుకూలిస్తే… ](https://www.harshavanam.com/daivam-anukoolesthe/) - గత ఏడాదిన్నరగా రమణాశ్రమానికి వెళ్దామనుకుంటూనే వెళ్లలేకపోయాను. ఈ మార్చ్‌లో అయినా ఒక సారివెళ్తే బాగుంటుందనుకునే లోపే మిత్రుడు వాసు ఫోన్‌ చేసి మనం తిరువణ్ణామలై కలిసి వెళదాం అనడమేమిటి తిరుపతికి టిక్కెట్స్‌ కొనేసి వాట్సప్‌లో పంపేసాడు. అక్షరమణమాలలో రమణులు ‘ఇనుము అయస్కాంతము వలె కలిసి నను విడువక కలిసి నాతో నుండుము అరుణాచల’అన్న మాటలు తలుచుకుంటూ ఇద్దరం తిరుపతికి చేరాము. తిరుపతిలో గోవింద రాజస్వామి ఆలయానికెదురుగా ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకుని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న పోలీసు గెస్ట్‌ - [అబిడ్స్‌లో లంకెల బిందెలు ](https://www.harshavanam.com/abids/) - గుడివాడ ANR లో ఇంటర్‌ చదివే రోజుల్లో సాంబశివరావు గారు మాకు ఇంగ్లీషు పాఠాలు చెప్పేవారు. తిరుమలలో స్వామి దర్శనం తరువాత భక్తుల్ని గుడి పక్కనున్న చిన్న గదిలోకి తీసుకెళ్ళి స్వామివారికి అలంకరించిన వస్త్రాన్ని మన ముఖానికి అద్ది కర్పూర సుగంధాన్ని ఆస్వాదింపజేస్తారు. మా మాస్టారు కూడా మాకు అదే తీరుగ చిన్నతనంలోనే పుస్తక పరిమళాన్ని చవి చూపించారు. మా నాన్నగారి బదిలీ కారణంగా డిగ్రీ చివర సంవత్సరం బెజవాడ (విజయవాడ అనబుద్ది కాదండి) SRR కాలేజీలో - [మహాకుంభమేళా ](https://www.harshavanam.com/mahakumbhamela/) - మహాకుంభమేళా 144 సంవత్సరాలకొకసారే వస్తుందని గత నాలుగు నెలలుగా నిముషానికొక యూట్యూబ్‌ పోస్టింగ్స్‌తో, పేపర్ల నిండా వార్తలతో హోరెత్తి పోయింది. మేళాలో నాగసాధువులు శంఖాలు ఊదకముందే మా చెవులు దిబ్బిళ్ళు పడ్డాయి. ఇంకో నూట నలభైనాలుగేళ్ళకా! – ‘నో ఛాన్స్‌’ అనుకొని కుంభ్‌కు పోదామా అంటే Willing to wound afraid to strike అన్నట్లు ధైర్యం చాల్లేదు. ఈ డైలమాతో రోజులు దొర్లి పోయి ఫ్టైట్‌ టిక్కెట్లు నిజంగానే ఆకాశాన్నంటాయి. ప్రయాగ్‌రాజ్‌కు పోను, రాను టిక్కెట్‌ - [PUNC(H)TUATION](https://www.harshavanam.com/punchtuation/) - మన మెగాస్టార్‌ ‘‘మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా’’ అంటే ఏమో అనుకున్నా గానీ, మా ఇంగ్లీషు మాస్టారు కూడా చుక్కనో, కామానో లైట్‌ తీసుకుని అటో ఇటో జరిపితే పీక తెగుద్ది అని మాకు ఏనాడో వార్నింగిచ్చారు. అనగనగా ఒక రాజుగారు Hang him not, leave him అని ఆదేశాలిస్తే వాస్తు విద్వాన్‌గారు కామా నైరుతిలో ఉండాలని Hang him, not leave him అని కాస్త ముందుకు సర్ధడంతో సదరు - [Hang on](https://www.harshavanam.com/hang-on/) - మనం హేంగాన్‌ అనేయడం తేలికే కానీ వేలాడే వాడికే తెలుస్తుంది ఆ బాధేమిటో! మా మనవరాలు ‘రేయ’ తో అమెరికాలో ఉన్నప్పుడు నన్ను చాలా సార్లు (Hang on) వేలాడదీసేది. చిన్న టెంన్ట్‌హౌస్‌లో నన్ను కూలేసి ‘Hang on Tatha I will be right back’ అనేసి ఎటో పోయేది. మరోసారి చేతిలో ఐస్‌క్రీమో, పుల్లైసో పెట్టి హ్యాంగాన్‌ అని పారిపోయి తను తిరిగొచ్చే లోపు కరిగే ఐస్‌క్రీమ్‌ను చూసి తిన్నానా, రాగానే కంటిచూపుతో క్వాంటిటీ - [అతిథి దేవోభవ](https://www.harshavanam.com/atididevobhava/) - ఇటీవలి కాలంలో ‘అతిథిదేవోభవ’ అని మనవాళ్లు తెగ ఊదరగొట్టేస్తున్నారు. గత కొన్నేళ్లుగా మనదేశానికి టూరిజం పెరగడం వాస్తవమే అయినా ప్రభుత్వ టూరిజమ్‌ పెద్దగా మెరుగుపడలేదనేది స్వానుభవం. ఇరవై ఏళ్ళకు పూర్వం బేలూరు, హాలిబెడ్‌ దేవాలయాలు చూడ్డానికి వెళ్ళాము. అక్కడ కర్ణాటక రాష్ట్ర టూరిజమ్‌ రెస్టారెన్ట్‌లో టిఫిన్‌ చేద్దామని వెళ్ళి, ‘ఇడ్లీ, దోశె, ఉప్మా, వడ, ఏమున్నాయి?’ అని అడిగితే సర్వర్‌ సుందరం అన్నిటికీ అడ్డంగా తలూపి అవేమీ లేవు అన్నాడు. పోనీ ‘బ్రెడ్‌, ఆమ్లెట్‌ ఉందా?’ అని - [Wal'King'](https://www.harshavanam.com/walking/) - నా చిన్నప్పుడు మా నాయనమ్మ ‘‘లేడికి కాళ్లు లేక చిక్కిందా కాలమొచ్చి చిక్కిందా నాయనా’’, అనేది. ఇప్పుడు ఎవరైనా నడవడానికి కష్టపడటం చూసినప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది. ఎంతో సునాయాసంగా చకచకా నడిచేవాళ్ళు నాలుగు అడుగు లేయలేకపోవడం కాలమహిమే. ఒకసారి తమ్ముడు లక్ష్మీ ప్రసాద్‌ గారి నాన్న గారు గెడ్డాపు సత్యం గారు రాసిన జైత్రయాత్ర పుస్తకావిష్కరణకు డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి గారిని ఆహ్వానించాం. ఆవిష్కరణ వేదిక రెండో అంతస్తులో (అక్కడ లిఫ్ట్‌ లేదని గాడ్‌ ప్రామిస్‌గా మాకు - [రంగే(గీ)ల](https://www.harshavanam.com/rangela/) - రాజమండ్రిలో పనిచేసే రోజుల్లో అనకొండలా మంద్రంగా సాగే ప్రభుత్వ జీపులో ఆఫీసుకు వెళ్తుంటే అద్దకం చేసే కంపెనీ వాళ్ళ గోడమీద … ‘We Dye for our Living’ అన్న బోర్డు చూశా! అప్పటికి పైలా పచ్చీసుల్లో ఉన్నాను అనలేను కాని కాస్త రంగీలా జోష్‌లో ఉన్న మాటైతే నిజం. కట్‌ చేస్తే యాభై పడిలో పడగానే పై మాటలే చిన్న సవరింపుతో … ఫాస్ట్‌ ఫార్వాడ్‌ అయి ‘We Dye for your liking & - [నమ్మకమీయరా స్వామి](https://www.harshavanam.com/janasena/) - కొన్నేళ్ళ క్రితం టి.వి.లో పద్మశ్రీ అవార్డుల ప్రధానోత్సవాన్ని చూస్తుంటే ఎవరో చొక్కాలేనాయన స్టేజి మీదకు రావడం చూసి ఉలిక్కిపడ్డా. ఆయనే హల్‌ధర్‌నాగ్‌ అనే ఒరియా కవి అని తెలిసింది. రాష్ట్రపతి భవన్‌ అవార్డు ఫంక్షన్‌ హాల్‌ బయట తచ్చాడుతున్న ఆయనను సెక్యూరిటీ అటకాయించబోతే వారిని వేదిక వద్దకు తీసుకువచ్చిన సిబ్బంది ఆయన కూడా పద్మశ్రీ గ్రహీతే అని చెప్పడంతో లోనికి పంపారట. హల్‌ధర్‌నాగ్‌ గారు ఒరిస్సాలో ఒక మారుమూల కుగ్రామంలో ఒక చిన్న పూరిగుడిసెలో జీవిస్తూ అక్కడి - [రాన్‌ ఆఫ్‌ కచ్‌ ఉత్సవ్‌](https://www.harshavanam.com/rann-of-kutch/) - కొన్ని పర్యాటక కేంద్రాలు కొన్ని కొన్నింటికి ప్రసిద్ధి. శబరిమల మకరజ్యోతికి, తిరువణ్ణామలై కార్తీక పౌర్ణమికి, సింహాచలం చందనోత్సవానికి. అదే తీరులో గుజరాత్‌లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌ ఎడారి ప్రాంతమే అయినా చలికాలంలో పౌర్ణమికి ప్రసిద్ధి. ఆప్తులు శ్రీనివాస్‌, ఉమల ప్రోత్సాహంతో మేము సైతం చంద్రునికో నూలుపోగన్నట్లు వెన్నెల్లో రాన్‌ చూడటానికి మరికొంత మంది మిత్రులతో కలిసి గత జనవరిలో వెళ్ళాము. రాన్‌ గొప్ప టూరిస్ట్‌ కేంద్రమే అయినా మన జక్కన్న గారి మగధీర భైరవుడి రథం ఇసుకలోకి - [అమెరికా సంత](https://www.harshavanam.com/america-santha/) - వెనకటికి తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్ళిందట. తోచీ తోచని రాజకీయ నాయకుడు తన పార్టీ వాళ్ళనే దుమ్మెత్తి పోసాడట. ప్రస్తుతం అమెరికాలో మా పనీ అలాగే ఉండటంతో గడిచిన ఆదివారం మా ఊరికి దగ్గర్లో ఉన్న లూయిస్‌బర్గ్‌ అనే పల్లెటూళ్లో జరిగే సంతకు పోయాం. ఇక్కడ ప్రతి రాష్ట్రానికీ నిక్‌నేమ్‌ ఉంటుంది. ఫ్లోరిడాను ఆరెంజ్‌ స్టేట్‌ అని, న్యూజెర్సీని గార్డెన్‌ స్టేట్‌ అన్నట్లుగానే కాన్సెస్‌ను సన్‌ఫ్లవర్‌ స్టేట్‌ అని, కార్న్‌ స్టేట్‌ అని అంటారు. ఈ సంత - [Thanks Giving Day](https://www.harshavanam.com/thanks-giving-day/) - ఆజ్‌కల్‌ అమెరికాలో ఆ మాట కొస్తే ఇండియాలోనూ థ్యాంక్స్‌ అనే మాట అరిగిపోయిన రికార్డు అయిపోయిందిగానీ అది ఎంతో కృతజ్ఞతాభావంతో నిండుకున్నదే! మతంతో ప్రమేయం లేకుండా ప్రపంచంలో అన్ని మతాల్లో thanks, gratitude అనేవి ఏదో రూపంలో అనుక్షణం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎటొచ్చి (వొట్టి మాటతో సరిపెట్టడం మినహా) చిత్తశుద్ధితో వాటిని ఆచరించే అలవాటే మనలో తగ్గిపోతోంది. ప్రస్తుతం Thanks Giving Day కి అమెరికాలో ఉన్నాం కనుక అమెరికా ముచ్చటే ముందుగా చెప్పుకుందాం. యూరోపియన్‌ వలసపాలకులు - [Falling Season](https://www.harshavanam.com/falling-season/) - అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ అక్కడవన్నీ నచ్చకపోవచ్చునేమో కానీ Fall season (ఆకులు రాల్చేకాలం) నచ్చలేదంటే మాత్రం వాళ్ళు కాస్త తేడా కేసులే! ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల్ రావుగారన్నట్లు బొత్తిగా కలాపోసనలేని మనుషులే. ఫాల్‌ సీజన్‌ ప్రత్యేకతే సుఖమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి. సెప్టెంబర్‌ నెలలో మొదలయ్యే ఫాల్‌ను Autumn అని కూడా అంటారు. అప్పటివరకు ఆకుపచ్చని చెట్లన్నీ ఒక్కసారిగా రోజురోజుకు రంగులు మారిపోవడం ఒక అద్భుతం. ఉన్న పూలన్నీ పోయి ఆకులే పూలుగా అయిపోవడం - [Teacher’s Day](https://www.harshavanam.com/teachers-day/) - This year’s Teacher’s day was very special to me, to my brother and my brother in law Anand. After a gap of more than thirty years, we met our beloved teacher Sri C. Sambasiva Rao in Atlanta who taught us English while we were studying in A.N.R College Gudivada, way back in 1974. Prior to - [వస్తు ప్రేమికులు](https://www.harshavanam.com/vastu-premikulu/) - ఈ టైటిలేదో మంచి క్యాచీగా ఉందనుకోకండి. ఇదంతా మన కథే. ముందే డిస్‌క్లైమర్‌ పడేస్తున్నా, వాస్తవానికి ఇది నాకు కనువిప్పునిచ్చిన కథే! ఆసాంతం చదివాక ఇందులో మీరు కనిపిస్తే It is a mere co-incidence అని సరిపెట్టుకోమని మనవి. మన పెద్దలు మనుషుల్ని ప్రేమించండి, వస్తువుల్ని ఇష్టపడండన్న మాట మారిపోయి మనుషుల్ని ఇష్టపడి వస్తువుల్ని ప్రేమించి మోహించేస్థాయికి చేరుకున్నాం. వెనకటికి వొక మతిమరుపు ప్రొఫెసర్‌ హోటల్లో తిన్న తరువాత తన భార్యకు టిప్పిచ్చి వెయిటర్‌ను ముద్దాడాడట! - [Muppalla to Houston](https://www.harshavanam.com/muppalla-to-houston/) - (The journey of a life time) Thought of penning this article four years ago. The only reason for the delay is to confess honestly is sluggishness. When I was in Houston with my brother Subramanyam, he was taking me to man-made wonders in and around Houston. Sick of seeing many such, fortunately, one day we - [కళాతపస్వి విశ్వనాధ్ గారు](https://www.harshavanam.com/kalatapasvi/) - జీవితం దర్శకుని ఉచ్ఛ్వాస కావాలిసినిమా దర్శకుని నిశ్వాస కావాలి- మేరీ సెటన్ నేను ఏలూరులో పనిచేస్తుండగా 2002లో పాలకొల్లు దగ్గర 'అల్లరి రాముడు' సినిమా షూటింగ్ జరుగుతోందని అందులో శ్రీ విశ్వనాధ్ గారు నటిస్తున్నారన్న వార్త తెలిసి ఎగిరి గంతేసి, వారిని కలిసే ప్రయత్నం చేసాను. అదృష్టవశాత్తూ చిత్ర నిర్మాత చంటి అడ్డాల గారు నాకు చిరకాల మిత్రులు, సిద్దిరెడ్డి గణపతి గారికి సన్నిహితులు కావడంతో, వారి సహకారంతో విశ్వనాధ్ గారిని కలవడానికి షూటింగ్ జరిగే రోజుల్లో - [కేట్‌](https://www.harshavanam.com/kate/) - పదిరోజుల క్రితం కాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకుని కోలుకుంటున్న ఎనభై దాటిన మా అమ్మ ఒక రోజు మధ్యాహ్నం నేను బ్లాగులో ఏదో రాద్దామని ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమిస్తుండగా ‘‘కేట్‌కు అన్నం వేసారా’’ అన్న ఆమె కేకతో నిద్ర ఎగిరిపోయి, రాయాలనుకున్న టాపిక్కూ ఎటోపోయి కేట్‌ ముచ్చట వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వడంతో ఇలా మొదలయ్యింది. కేట్‌ మా పెట్‌డాగ్‌ కాదు, అలా అని టైటానిక్‌ హీరోయిన్‌ కేట్‌ విన్స్లెట్ కూడా కాదులేండి. ఆమెకు అన్నం పెట్టే ఛాన్సూ - [కాశీ మజిలీ](https://www.harshavanam.com/kashi-majili/) - పుష్కర కాలం ముందు మొట్టమొదటి కాశీయాత్ర చేశాం. ఆ తరువాత రెండు మూడుసార్లు కాశీ వెళ్లడం కేవలం యాత్ర కోసమే. ఈసారి మాది యాత్రే కాదు, పదిరోజుల మజిలీ కూడా. మొదటిసారి కాశీ వెళతున్నానని రచయిత, మిత్రుడు పరవస్తు లోకేశ్వర్‌తో చెప్తే, ‘‘కాశీని భౌతిక నేత్రంతో చూడకండి సార్‌, డిసప్పాయింట్‌ అవుతారు. మనోనేత్రంతో చూడండి’’ అని చెప్పారు. తొలిసారి వారి మాట విన్నందుకు ఆనందమే కలిగింది. ఆ తరువాత ఆ మాట దాటి ఇంకో అడుగు ముందుకేసి - [Best Before ....](https://www.harshavanam.com/best-before/) - ఆ మ‌ధ్య ఒక సూప‌ర్ మార్కెట్ కు బ్రెడ్ కొందామ‌ని వెళితే దాని మీద Best Before అని తేదీ వేసుంది. అలా వేసుంటే ఆ త‌రువాత అది పాడైపోతుంద‌ని కాద‌ట గానీ బ్రెడ్ తాజాద‌నం, రుచి కొంతలో కొంత త‌గ్గుతుంద‌ట‌. ఆ తేదీ త‌రువాత మ‌రికొన్ని రోజులు గ‌డిస్తేనే అది పాడ‌వుతుంద‌ని అర్థం. కొన్ని విట‌మిన్ టాబ్లెట్స్‌కు కూడా Best Before Date ఉంటుంది. ఆ తేదీ తరువాత అవి పారేయ‌న‌క్క‌ర్లేదు కానీ అంత బాగా - [Vadalur Gnana Jyothi](https://www.harshavanam.com/vadalur-gnana-jyothi/) - Service to Mankind is Path to Moksha - Sri Ramalinga Adigalar A rationalist looks at all strange incidents as mere coincidences whereas a theist believes the same to be great miracles. I belong to the second genre. One such miracle happened to me in an encounter with Gnana and Jyothi couple. In one of our - [రావి శాస్త్రీయం](https://www.harshavanam.com/raavi-sastriyam/) - సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత విక్టర్‌ హ్యూగో నవల Les Miserables ఆరంభంలో ……. "Wherever men go in ignorance or despair, wherever children lack a book to learn from or a warm heart, Les Miserables knocks at the door and says: "Open up, I am here for you" అన్న మాటలు అక్షరాలా రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి సాహిత్యానికీ వర్తిస్తాయి. మహాకవి శ్రీశ్రీ - [పోస్టుమాస్టర్ సుబ్బారావు](https://www.harshavanam.com/vangala-subbarao/) - మా పెదనాన్న గారి పేరు వంగల సుబ్బారావు అయినా కృష్ణా జిల్లాలోని చల్లపల్లి ప్రాంతాల్లో పోస్టుమాస్టర్ సుబ్బారావు అంటేనే అందరూ గుర్తు పట్టేవారు. మా స్వగ్రామం దివి తాలూకాలో మెరకనపల్లి. కానీ నేను ఏనాడూ ఆ గ్రామం వెళ్ళలేదు. చూడలేదు. మాది సామాన్య రైతు కుటుంబం. పెద్దగా భూమి, ఆస్తులు లేవు. మొదట వలసగా మా కుటుంబాలు చల్లపల్లి చేరాయట. పెదనాన్న గారి తరువాత మానాన్నగారు, తరువాత ఒక చెల్లెలు, తమ్ముడు (పుట్టి పోయినవారు పోగా) మా - [వెర్రి వేయి విధములు](https://www.harshavanam.com/verri-veyye-vidhamulu/) - ఈ మాట నాది కాదు మహాప్రభో సాక్షాత్‌ కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యన్నారాయణగారిదే. పెద్దలు మొహమాట పడి వేయి అన్నారేమో గాని నేటికి పలురంగాల్లో వెర్రి వేయిపడగలకంటే పై చిలుకే. వారికంటే మరో రెండాకులు ఎక్కువే చదివిన షేక్‌స్పియర్‌ వెర్రికీ ఒక విధానం ఉంది అని హేమ్లెట్‌ నాటకంలో సిద్ధాంతీకరించారు చూడగా చూడగా మన ఇద్దరు పెద్దలు చెప్పిందీ కరెక్టేనండి. ఆహార్య, ఆహారాల్లోని వెర్రే వేయి దాటేసింది. ఆహార్యం అంటే వేషధారణ, డ్రెస్సింగ్‌. మన జీవిత కాలంలోనే వీటిలో - [జయమ్మ పంచాయితీ](https://www.harshavanam.com/jayamma-panchayathi/) - ఏడెనిమిది నెలల క్రితం మిత్రుడు కోదండరామయ్యగారు మా అల్లుడు కలివరపు విజయకుమార్‌ దర్శకత్వంలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా వస్తోందని చెప్పారు. ఇదేమి పంచాయితీరా బాబు అనుకునేలోపే అగ్ని మిస్సైల్ లాంటి సుమ గారితో టీజర్ ఫైర్ చేసేసాడు. - [మాటే మంత్రం](https://www.harshavanam.com/maatemantram/) - గడిచిన ఆదివారం సాయంత్రం ప్రస్తుతం మేము ఉంటున్న లారెన్స్‌ అనే ఊళ్ళో మా చిన్నబ్బాయి తేజ పుట్టినరోజున Downtown లో ఉన్న Restaurant కు వెళ్ళాము. Downtown అంటే మన భాషలో పాత నగరమే. అందుకని అమెరికాలో ఏవూరి Downtown అయినా మన అబిడ్స్‌, కోటి వంటిదే. డిన్నర్‌ ముగించుకుని బయటకొచ్చి side walk మీద నడుస్తూ పార్కింగ్‌ చేసి ఉన్న కార్లను దాటి వస్తున్న నన్ను అక్కడ చెట్టుక్రింద పార్క్‌చేసి ఉన్న వ్యాన్‌ ప్రక్కన అట్టముక్కపై - [జెలసీ - జెలూసిల్‌](https://www.harshavanam.com/jealousy/) - జిల్లా పరిషత్‌ స్కూల్‌ ఇచ్చాపురంలో ఏడో తరగతిలో ఉండగానేమో మా తెలుగ మాస్టారు సుఖదు:ఖాలు, ఆలుమగలు, కలిమిలేముల్లా జంటగా ఉన్న పదాల్ని ద్వంద సమాసాలు అని చెప్పారు. ఇప్పటి పిల్లల్ని ద్వంద సమాసం అంటే ఏమిటని అడిగితే ‘‘నువ్వు సరిగ్గా విని ఉండవు, అవి సమాసాలు కాదు ‘సమోసాలు’ అని వివరించి, అవి విజయవాడలో అయితే నవరంగ్‌ థియేటర్‌ క్యాంటిన్లో, హైదరాబాద్‌లో అయితే ఇరానీ కేఫ్‌లో దొరుకుతాయి, మంచిగుంటాయి. ఎప్పుడ తినిపిస్తావ”ని మనల్ని తినేస్తారు. పైన చెప్పుకున్న - [అరుణగిరి - అల్లంకొండ](https://www.harshavanam.com/arunagiri-allamkonda/) - 1994 లో మద్రాసు బాబాయి కృష్ణారావుగారి అమ్మాయి మా చెల్లెలు విజయలక్ష్మితో శుభముహూర్తాన ప్రారంభమైన నా అరుణాచల యాత్ర నేటికీ కొనసాగుతోంది. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడు కొలువైన చోటే కాక జ్ఞానస్వరూపులైన భగవాన్‌ రమణులు నడయాడిన పుణ్యభూమి కూడా అవడంతో అక్కడకు వెళ్ళిన ప్రతిసారీ గొప్ప అనుభూతికి లోనవ్వడం గురుకృపయే. ఇరవై ఏండ్ల క్రితమే ఆప్తులు విజయకుమార్‌, అనురాధ (ఐ.ఎ.ఎస్‌) పుణ్యదంపతుల సౌజన్యంతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్రావ్‌ గారి ‘అరుణాచలం - రమణులు’ అనుగ్రహ భాషణం ఏలూరులో నిర్వహించడంతో - [పెళ్ళిమాటలు](https://www.harshavanam.com/pelli-matalu/) - Marriage looks - Changing out-looks మా నాన్న శ్రీరామ్మూర్తి గారు చేసింది పోలీసుద్యోగమైనా `సివిలైజ్డ్‌’గా ఉండేవారు. వారి సివిలైజ్డ్‌నైస్‌కు సాత్త్విక గుణం తోడవడం­తో వారు రిటైరైన తరువాత బై-ప్రోడక్టుగా ఇరవై ఏళ్ళకు పైగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ (IPL కాదని మనవి) చేసేవారు. అందువల్ల మా ఇల్లు ఎప్పుడూ మ్యారేజ్‌ లింక్స్‌ ఆఫీసుకు ఎక్స్‌స్టెన్షన్‌ కౌంటర్లా జనాలతో కళకళలాడుతూ ఉండేది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో పర్మినెంట్‌గా వేసిన కోర్టుహాల్‌, పోలీస్‌ స్టేషన్‌ సెట్‌ లాగా మా లివింగ్‌ - [‘విల్లా’ పం](https://www.harshavanam.com/villapam/) - మేము ఐదారు తరగతుల్లో ఉన్నప్పుడు, మన వూళ్ళల్లో పది కుటుంబాల్లో ఎవరో ఒకరు హైదరాబాదులో ఉన్న రోజుల్లో యాభై ఏళ్ళ క్రితం మొట్టమొదటిసారి (వీడు ఇప్పటోడు కాదురా బాబు అని మీరు అనుకున్నా సరే) హైదరాబాద్‌ వెళ్ళాం. సరిగ్గా ఎర్ర బస్సెక్కో, ఆర్డనరీ స్లీపర్‌ క్లాసు రైల్లోనేలెండి. అప్పటికి ఇంకా మన ' గనన్న అన్ని ఊర్లలో ఎయిర్‌పోర్ట్‌లు కట్టని పేద రోజుల్లెండి. విజయనగర్‌ కాలనీలోనో, భాగ్‌లింగంపల్లిలో 2RT, MIG లో బంధువులింట్లో దిగి గోల్కోండ, సాలార్‌జంగ్‌ - [నీలగిరుల్లో రాజకుమారులు](https://www.harshavanam.com/raja-kumarulu/) - ఇప్పుడు జిల్లాగా రూపుదిద్దుకోబోతున్న నర్సాపురంలో ముప్పైయి ఐదేళ్ళ క్రితం పనిచేస్తుండగా మిత్రులు రావూరి రంగారావు గారి ద్వారా జి.ఎ.రాజ్‌కుమార్‌ (ఐ.ఎ.ఎస్‌. 1978) గారి పరిచయభాగ్యం కలిగింది. అప్పటికి వారు నీలగిరీస్‌ (ఊటి) కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. వారి ఆహ్వానం మేరకు ఊటి చూడడానికి వెళ్ళినప్పటి నుండి నేటికీ వారితో సాన్నిహిత్యం కొనసాగుతోంది. రాజ్‌కుమార్‌ గారు గొప్ప స్నేహపాత్రులు, పరోపకారులు. “రాజు తలుచుకుంటె దెబ్బలకు కొదువా, కలెక్టర్‌ తలుచుకుంటే మర్యాదలకు కొదువా” అన్నట్లు మేము ఊటిలో ఉన్న నాలుగు రోజులు - [పుస్తక భిషక్కులు](https://www.harshavanam.com/pusthaka-bhishakkulu/) - నాలుగేళ్ళ క్రిందట లండన్‌లో పట్టాభి బావగారి అబ్బాయి వినయ్‌ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లింటికి దగ్గర్లో ఉన్న University of Reading క్యాంపస్‌ చూడటానికి వెళ్ళాం. Reading University అన్న పేరే 'Calm' pose అన్న నిద్రమాత్ర లాగానే పేరుకు తగ్గట్లే ఉందే అనుకొన్నా. బొత్తిగా చదవని బడుద్దాయుల్ని ఇందులో చేర్చి కనీసం యూనివర్సిటీ పేరు నిలబెట్టడానికైనా Reading (studying) చెయ్యండి అని బుజ్జగించవచ్చేమో కదా! యూనివర్సిటీ లైబ్రరీ చూసి బయటకు వస్తుంటే రిసెప్షన్‌ కౌంటర్లో Bibliotherapy అన్న - [చూడటం](https://www.harshavanam.com/chudatam/) - EYES THAT LOOK ARE COMMON EYES THAT SEE ARE RARE రోజూ నడిచే దారైనా రాత్రి వర్షానికి రోడ్డుపైని పూలవాన చూడం. వర్షానికి తడిసిన మట్టి వాసన తెలుసుకోం. గుడి బయట బీద బిక్షు వర్షీయసిని చూడం. గుళ్ళోకి వెళ్లగానే దేవుడ్నీ చూడం. కళ్ళు మూసేసుకుంటాం. సిరియా వలసబాధల్లో మరణించిన మూడేళ్ళ పసివాడైన అలన్‌ కుర్ది ఫోటో పలువురికి షేర్‌ చేస్తాం. మన వీధి చివర ఆకలితో నిలుచున్న పసివాడ్ని కేర్‌ చేయం. ఇంటికి - [ఇంటిపేర్లు](https://www.harshavanam.com/enti_perlu/) - వై దాటేలోపు ఆరుసార్లు అమెరికాకైతే వెళ్ళగలిగాను కానీ ఫ్లైట్లో ఇచ్చిన చిన్నఫారమే సరిగ్గా నింపలేకపోయాను. ఆ ఫారమ్‌లో నేమ్‌ అన్న దగ్గర ఫ‌స్ట్‌నేమ్‌, మిడిల్‌నేమ్‌, లాస్ట్‌నేమ్‌ అని మూడుగళ్ళున్నాయి. మనకు తెలిసిందల్లా మనపేరు, దాని వెనకాముందు ఓ ఇంటిపేరు. - [అద్వైతం](https://www.harshavanam.com/advaitam/) - ఆదిశంకరులు అద్వైత్వాన్ని బోధించి కొన్నివేల సంవత్సరాలు గడచిపోయినా ఇప్పటికీ ఆ తత్త్వాన్ని స‌రిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళెందరో తెలియదు కాని దాన్ని అరాయించుకుని ఆచరించే వాళ్ళు మాత్రం అతి కొద్దిమందే. అద్వైత్వాన్ని అరగదీసేస్తున్నఘ‌నులు (నాతో క‌లిపేలెండి) ల‌క్ష‌ల్లోనే. ఆధ్యాత్మిక గురువు మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మను ఎవరో భక్తుడు అద్వైత్వం అంటే ఏమిటని అడిగితే అమ్మ "అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అత్తగారు తన కోడల్ని, కూతుర్ని ఒకేలా చూడగలగడమే అద్వైతం" అని చెప్పారట. ఇదేమాట కోడలు వైపునుంచి చూస్తే - [Be(i)tter Half](https://www.harshavanam.com/beitter-half/) - మ‌న జీవితాల‌న్నీ గుర్ర‌ప్పందాలే. ఇవి ఆడేవాళ్ళ‌కి బాగా తెలిసిన మాట‌లు రెండే రెండు జాక్‌పాట్ త‌గిలింది, ఒక్క లెగ్‌లో పోయింది. మ‌న బ‌తుకులూ అంతే! పైన చెప్పిన‌ట్లు ఒక్క అక్ష‌రం మారిందో మ‌న త‌ల‌రాతే మారిపోతుంది. ఒక్క idea మీ జీవితాన్ని మార్చివేస్తుంద‌న్న‌ట్లుగా ఒక్క అక్ష‌రం మ‌న జీవితాన్ని మార్చివేస్తుంది. జాక్‌పాట్ త‌గిలినోళ్ళు `దారిచూపిన దేవ‌తా నా చేయి ఎన్న‌డు వీడ‌క‌, జ‌న్మ‌జ‌న్మ‌లు తోడుగా’ అనో, ‘ఆల‌యాన వెల‌సిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జ‌గ‌తికి - [Joy and hugs](https://www.harshavanam.com/joy-and-hugs/) - రెండేళ్ళ క్రితం క‌రోనా క‌ష్టాల‌కు ముందు వాషింగ్టన్ లో ఉన్న‌ప్పుడు ఒక రోజున మా అబ్బాయి సందీప్‌తో క‌లిసి ట్రేడ‌ర్‌జోస్ అనే ఆర్గానిక్ స‌రుకుల‌మ్మే సూప‌ర్ మార్కెట్ కు వెళ్ళా. - [బాల్క‌నీయం](https://www.harshavanam.com/బాల్క‌నీయం/) - ఏ దేశ‌చ‌రిత్ర చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం అన్న శ్రీ‌శ్రీ గారితో దేశ‌చ‌రిత్రల వ‌ర‌కూ ఏకీభ‌విస్తాం కానీ అదేమాట బాల్క‌నీల‌కు అంటే మాత్రం విబేధించి I beg to differ అన‌వ‌ల‌సిందే. బాల్క‌నీల‌కు అనాదిగా ఘ‌న‌చ‌రిత్రే ఉంది. ఆ మాట‌కొస్తే రామాయ‌ణంలో సీత‌మ్మ‌వారు రామ‌చంద్ర‌ మూర్తిని ఫ‌స్ట్‌లుక్ బాల్క‌నీ నుంచే అంటారు. భార‌తం చ‌దివినా మ‌య‌స‌భ బాల్క‌నీ నుండి మాన‌ధ‌నుడైన రారాజు సుయోధ‌నుని చూసి ద్రౌప‌తి ప‌రిహ‌సించింద‌న్న కార‌ణ‌మే కురుక్షేత్రానికి పూర్వ నేప‌థ్యం. ఈ బాల్క‌నీయే విశ్వ‌క‌ర్మ‌డిజైన్ చెయ్య‌క‌పోతే - [మై 'మ‌ర‌' కే చ‌లే జాయేంగే](https://www.harshavanam.com/మ-మర-క-చల-జయగ/) - చిన్న‌త‌నంలో ఎంత‌ క‌ష్ట‌మైనా రావచ్చుగాని పిండి మ‌ర‌కెళ్ళాల్సిన క‌ష్టం మాత్రం ఎవ్వ‌రికీ రాకూడ‌దు. ఆసాంతం చ‌దివి మీరే అవునో, కాదో చెప్పండి - [మానవతా ‘మణి’పూస మా ఎర్రెమ్మ !](https://www.harshavanam.com/మానవతా-మణిపూస-మా-ఎర్రె/) - ఇదంతా డెబ్భయి అయిదేళ్ల కిందటి సంగతి. కోనసీమ మారుమూల కుగ్రామమైన చినగాడవిల్లిలో బసవ పద్మనాభం, లక్ష్మీనరసమ్మ దంపతులకు మూడవసంతానంగా జన్మించింది నాగమణి - [మట్టిలో మాణిక్యం ఉమ్మిటి శివలింగం](https://www.harshavanam.com/మట్టిలో-మాణిక్యం-ఉమ్మిటి/) - ఉమ్మిటి శివలింగం గారు సామాన్యులలో అసమాన్యులు. ఇరుగుపొరుగు అవటంతో వారి కుటుంబంతో మా కుటుంబానికి మూడు తరాల సాన్నిహిత్యం. జన్మతః సంక్రమించిన పేదరికంతో పోరాటం వారిని జీవితాంతం వదలలేదు. కానీ ఆయన జ్ఞానాన్వేషణతో దాన్ని జయించారు. జీవన పోరాటం, బ్రతుకు ఆరాటంతో ఆయన చదువు చల్లపల్లి రాజా హైస్కూల్‌లో ఎస్‌. ఎల్‌. సి. తో ఆగిపోయింది. చదువు ముగిసిన వెంటనే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏడాదిపాటు తాత్కాలికంగా పనిచేశారు. ప్రభుత్వ కొలువుతో రాజీ పడలేక ఉద్యోగం విరమించుకున్నారు. కులవృత్తినే - [Do Heavens Fall?](https://www.harshavanam.com/do-heavens-fall/) - Readers may be surprised by the title of this article the purpose of which will unravel as they progress towards the end. Since 1999, this is my fifth visit to America to spend time with my granddaughter - [Login - 'లాగు ' ఇన్](https://www.harshavanam.com/login-లాగు-ఇన్/) - ప్రస్తుతం ప్రతి ఇంటా, ప్రతినోటా నిత్యం Login యే. ఆ మాటకొస్తే మా చిన్నతనంలో మేమూ లాగు ఇన్ చొక్కా అవుటే. మా ముందు తరాల వాళ్ళు మాత్రం ఎల్ల‌వేళ‌లా పంచె ఇన్ చొక్కా అవుటే - [పరమహంస యోగానంద నేత్రాలయ](https://www.harshavanam.com/పరమహంస-యోగానంద-నేత్రాలయ/) - సర్వేంద్రియాణాం నయనం ప్రధానం - [What's in a name?](https://www.harshavanam.com/whats-in-a-name/) - మన వాళ్ళేమో పేరులోనే పెన్నిధి అనేశారు - [కొసరు బెల్లం](https://www.harshavanam.com/కొసరు-బెల్లం/) - కొట్లో ఏ సరుకుకొన్నా కొసరు బెల్లం అడిగేవాళ్ళం - [పావురం నేర్పిన పాఠం](https://www.harshavanam.com/పావురం-నేర్పిన-పాఠం/) - గ్రిల్ పైన‌ ఒక పావురం కంగారుగా మసలుతోంది - [Art of Coffee making](https://www.harshavanam.com/art-of-coffee-making/) - కాఫీ పెట్ట‌డం పెద్ద బ్రహ్మవిద్యా - [జీవన సాఫల్యం](https://www.harshavanam.com/జీవన-సాఫల్యం/) - అతికొద్ది మంచి మంచి మిత్రుల్లో మాన్యులు కె.కె.రామ‌స్వామిగారు ఒక‌రు - [No Conditions Apply](https://www.harshavanam.com/no-conditions-apply/) - మనం పుట్టింది మొదలు పోయేవరకు ఏకైక మంత్రం ‘కండీషన్స్’ అప్లై (షరతులు వర్తిస్తాయి). ఇల్లు, ఆఫీసు, బడి, గుడి ఎక్కడైనా, ఏమికొన్నా, ఏమితిన్నా ఇదే గోల‌. ఇది చాల‌దన్నట్లు ‘స్మాల్‌ ప్రింట్‌’ మరికొంచెం మనశ్శాంతి కరువవడానికి. జీవితం షార్ట్‌ ఫ్లైట్‌లా ఎక్కి బెల్టేసుకుని కుదురుకునేలోగా అరవై దాటేసింది. ఇదుగో ఇప్పుడు జీవితంలో మొట్టమొదటి సారిగా ఏ కండీషన్స్‌, షరతుల్లేని ప్రేమను మనమరాలు రేయ చవి చూపించింది. చూపించింది అనడం కరెక్ట్‌ కాదు, చవిచూసే స్థాయికి నేనే ఎదిగానేమో. - [పేదరాశి పెద్దమ్మ](https://www.harshavanam.com/పేదరాశి-పెద్దమ్మ/) - ఎప్పుడో ఇరవై ఏళ్ళనాటి ముచ్చట. ఉద్యోగమొకచోట కుటుంబం ఒకచోట ఉండటంతో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరు- విజయవాడ మధ్య సీజన్‌ టిక్కెట్‌పై ప్రయాణంచేస్తున్న రోజుల్లో ఒక సాయంత్రం ఏలూరులో జనరల్‌ బోగీ ఎక్కి కూర్చున్నా. రైలు రద్దీగా లేకపోవడంతో సీటు దొరికి రైలు కదులుతుందనగా ముగ్గుబుట్టలా నెరసిన తలపై చిన్నబుట్టతో బోసి నవ్వుల పెద్దమ్మ మా బోగీలో కెక్కింది. బుట్టలో రెండో మూడో కిలోల వేపిన శెనక్కాయలున్నాయి అమ్ముకోడానికి. రూపాయికింత పొట్లాంకట్టి నా ప్రక్కన కూర్చున్న వాళ్ళకు, ఎదురుగా - [దేవులాట](https://www.harshavanam.com/దేవులాట/) - మన జీవితంలో బాల్యం మాత్రమే బంగారుమయం, మిగిలిన జీవితమంతా పోగొట్టుకున్న బాల్యాన్ని దేవులాడుకోవటమే. మనం అమ్మ కడుపున పడినప్పుడు మొదలైన దేవులాట కనుమరుగై పోయే వరకు నిరంతరంగా సాగిపోతుంటుంది. బిడ్డ పుట్టకముందు నుంచే మంచి పేర్ల కోసం దేవులాట. పుట్టి పెరుగుతుంటే మంచి స్మూళ్ళ కోసం దేవులాట. “ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందరవందర, అని ఆరుద్రగారు ఎంత హెచ్చరించినా మనం మంచి కాలేజీల కోసం, ఉద్యోగాల కోసం, మీసాల కోసం, వీసాల కోసం దేవులాటే. ఉద్యోగంలో - [Still Breathing](https://www.harshavanam.com/still-breathing/) - ప్రస్తుతం దేశాన్నంతా శాసిస్తున్న మంత్రం ‘శ్వాసే’ కనుక దానిమాటే చెప్పుకుందాం. స్వామి రంగనాథానంద గతంలో ఒక ఉపన్యాసంలో అమెరికాలో జరిగిన సంఘటనొకటి చెప్పారు. - [చదువు - చదివించు](https://www.harshavanam.com/చదువు-చదివించు/) - చదువు జీవన భృతి కోసం కాదు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అవసరం. శాశ్వత సుఖసంతోషాలకు అవసరమయ్యే జ్ఞానాన్ని ప్రసాదించటం విద్య లక్ష్యం కావాలి. తప్పు డిగ్రీలు లాంటి కొలతల కోసం కానీ, అనుకరణను పెంచటానికి కానే కాదు. మనలోని సహజ సంపత్తిని పెంపొందించి భవిష్యత్ జీవితంలో వచ్చే అన్ని రాగద్వేషాలను సమానంగా చూడగలిగే శక్తినిచ్చేదే అసలైన చదువు. -రుక్మిణీదేవి అరండేల్‌ 'పైన చెప్పిన ఉన్నతాశయాల కోసం చదవాల్సిన చదువు నేడు కేవలం డిగ్రీల కోసం, జీతాల కోసమే ## Pages - [home](https://www.harshavanam.com/) - దయగల హృదయమే దైవ మందిరం నియమం గల జీవితమే నిత్య సుందరం - [My Books](https://www.harshavanam.com/my-books/) - Sahrudaya-Sangathyam View Book Nani Kerataalu View Book America Naaneelu View Book Covid Naaneelu View Book - [Gallery](https://www.harshavanam.com/gallery/) - [Why this Blog?](https://www.harshavanam.com/why-this-blog/) - ‘Great Satisfaction Comes fromSharing with Others’“We Double our joys and half our sorrows by sharing them” is a wise old saying. This has become much more relevant to the present testing times to all of us.Sharing is caring. Sharing necessarily need not be money and wealth alone it can be a soothing word or an enriching experience - [About](https://www.harshavanam.com/about/) - Vangala Harshavardhan I worked as a Sr. Government employee and have extensive experience in complex areas of Revenue, Administration, Governance, Culture, and Information Technology Systems. Having toured widely across all the states in the country to study and adopt the best practices, developed initiatives that were instrumental in improving the systems and processes. An ardent - [Contact](https://www.harshavanam.com/contact/) - This is a page with some basic contact information, such as an address and phone number. You might also try a plugin to add a contact form. ## Categories - [Uncategorized](https://www.harshavanam.com/category/uncategorized/) - [Literature](https://www.harshavanam.com/category/literature/) - [Musings](https://www.harshavanam.com/category/musings/) - [Spirituality](https://www.harshavanam.com/category/spirituality/) - [Children](https://www.harshavanam.com/category/children/) - [Profiles](https://www.harshavanam.com/category/profiles/) - [Lifestyle](https://www.harshavanam.com/category/lifestyle/)